Home /News /technology /

AMAZON GREAT INDIAN FESTIVAL SALE START GET MASSIVE DISCOUNT OFFER ON SMARTWATCH KMV

Great Indian Festival: 80 శాతానికి పైగా డిస్కౌంట్.. రూ.7 వేల స్మార్ట్‌వాచ్ రూ.1,199కే కొనేయండి!

మెగా డిస్కౌంట్ ఆఫర్.. రూ.7 వేల స్మార్ట్‌వాచ్ రూ.1,199కే

మెగా డిస్కౌంట్ ఆఫర్.. రూ.7 వేల స్మార్ట్‌వాచ్ రూ.1,199కే

Amazon Sale | చేతికి మంచి స్మార్ట్ వాచ్ ఒకటి కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. స్మార్ట్ వాచ్‌లపై కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Amazon Offers | స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో (Amazon) సూపర్ ఆఫర్లు లభిస్తున్నాయి. వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్‌లపై (Smartwatch) భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఈ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ సేల్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. బోట్ వేవ్ లైట్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 6,990గా ఉంది. అయితే దీన్ని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కేవలం రూ. 1,199కే కొనుగోలు చేయొచ్చు. అంటే ఏకంగా 83 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. కొనుగోలుదారులు రూ. 5,700కు పైగా ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌పై కేవలం ఈ ఒక్క ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉంది. మరే ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులో లేవు. రూ.8 వేలకే అదిరే స్మార్ట్‌టీవీ.. ఏకంగా రూ.19 వేల డిస్కౌంట్ ఈ స్మార్ట్ వాచ్‌లో 1.69 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, అల్ట్రా స్లిమ్, లైట్ వెయిట్, డెయిలీ యాక్టివిటీ ట్రాకర్, గూగుల్ ఫిల్, యాపిల్ హెల్త్ సపోర్ట్, 140కి పైగా వాచ్ ఫేసెస్, స్లిప్ మానిటరింగ్, మ్యూజిక్ అండ్ కెమెరా అలర్ట్స్, కాల్ టెక్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్, 24 గంటల హార్ట్ రేటు మానిటరింగ్, రియల్ ఎస్‌పీ02 సెన్సార్, ఐపీ 68, 7 రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాషింగ్ మెషీన్‌పై ఏకంగా రూ.29,000 డిస్కౌంట్.. అమెజాన్ గ్రేట్ ఆఫర్! అలాగే అలాగే నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ అయితే రూ. 999కే అందుబాటులో ఉంది. ఇందులో కూడా పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఇంకా బోట్ వేవ్ కాల్ స్మార్ట్‌ వాచ్‌ను అయితే రూ. 1699కే కొనొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. రూ. 7,990. ఇంకా ట్యాగ్ వెర్వ్ నియో స్మార్ట్ వాచ్ ధర రూ. 799గా ఉంది. దీని అసలు రేటు రూ. 3,999. ఇంకా రూ. 7,990 విలువైన బోట్ ఎక్స్‌టెండ్ వాచ్‌ను రూ. 2099కే పొందొచ్చు. అలాగే ఫైర్ బోల్డ్ రింగ్ 3 స్మార్ట్ వాచ్ ధర అయితే రూ. 2,999గా ఉంది. దీని అసలు రేటు రూ. 9,999. ఇళా అమెజాన్‌లో స్మార్ట్ వాచ్‌లపై అదిరిపోయే డీల్స్ లభిస్తున్నాయి. మీరు మీకు నచ్చిన స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇంకా ఇతర ప్రొడక్టులపై కూడా మంచి డీల్స్ లభిస్తున్నాయి. షాపింగ్ చేయాలని భావించే వారికి ఇది మంచి టైమ్.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Billion Days, Latest offers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు