Home /News /technology /

AMAZON GREAT INDIAN FESTIVAL SALE GET HUGE DISCOUNT OFFER ON THIS SMART TV KMV

Amazon Sale: రూ.8 వేలకే అదిరే స్మార్ట్‌టీవీ.. ఏకంగా రూ.19 వేల డిస్కౌంట్!

రూ.8 వేలకే అదిరే స్మార్ట్‌టీవీ.. ఏకంగా రూ.19 వేల డిస్కౌంట్!

రూ.8 వేలకే అదిరే స్మార్ట్‌టీవీ.. ఏకంగా రూ.19 వేల డిస్కౌంట్!

Amazon Offers | ఇంట్లోకి కొత్త టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ వేస్తున్నారా? అయితే మీకు ఇంత కన్నా మంది సమయ దొరకదు. ఎందుకని అనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. అమెజాన్‌లో టీవీలపై కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Amazon Great Indian Festival Sale | కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో (Amazon) అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీపై (Smart TV) భారీ తగ్గింపు ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. టీవీ కొనాలని ప్లాన్ చేసే వారికి ఇది మంచి తరుణం అని చెప్పుకోవచ్చు. చాలా రకాల టీవీలపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఇప్పడు రూ. 10 వేల కన్నా తక్కువ ధరకే లభించే స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. అమెజాన్ బేసిక్స్ 32 అంగుళాల టీవీపై సూపర్ డీల్ లభిస్తోంది. ఇది హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 27 వేలు. అయితే ఈ టీవీని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ. 9,999కే కొనుగోలు చేయొచ్చు. అంటే భారీ తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ టీవీపై మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి కూపన్ అప్లై చేస్తే సరిపోతుంది. రూ.1,13,990 టీవీని రూ.24 వేలకే కొనండి.. ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్! అంతేకాకుండా మరో అదనపు అదనపు తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొనుగోలు చేస్తే వారికి రూ. 900 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అదనంగా మళ్లీ రూ. 1900 వరకు డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవాలి. అంటే అప్పుడు టీవీ ధర రూ. 8000కు దిగి వచ్చింది. అందుబాటులో ధరలో 32 అంగుళాల స్మార్ట్ టీవీ లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ వాషింగ్ మెషీన్‌పై ఏకంగా రూ.29,000 డిస్కౌంట్.. అమెజాన్ గ్రేట్ ఆఫర్! ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు ఈఎంఐ రూ. 478 నుంచి ప్రారంభం అవుతోంది. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. 12 నెలల ఈఎంఐతో కొంటే నెలకు రూ. 900 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 485 కట్టాలి. ఇకెందుకు ఆలస్యం టీవీ కొనాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. కాగా ఈ టీవీలో డాల్బే ఆడియో, డీటీఎస్, అల్ట్రా బ్రైట్ స్క్రీన్, అలెక్సా సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దాదాపు 5 వేలకు పైగా యాప్స్‌ను ఈ టీవీలో చూడొచ్చు. నెట్‌ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, హాట్ స్టార్ డిస్నీ వంటి పాపులర్ యాప్స్‌ను ఈ టీవీలో ఉపయోగించుకోవచ్చు.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Latest offers, Smart TV

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు