అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో పాల్గొనకుండా వేడుక ఏంటీ?

Amazon Great Indian Festival sale | మీ SBI credit /debit card ద్వారా చెల్లించి అదనంగా 10% రాయితీని పొందవచ్చు. మీరు మీకొనుగోళ్లు, బహుమతుల నాణ్యత విషయంలో రాజీపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈసంవత్సరం వేడుకలు మీజేబులకు కన్నం వేయవు. ఎవరికి తెలుసు మీరు భారీ క్యాష్‌బ్యాక్‌ కూడా గెలుచుకోవచ్చు.

news18-telugu
Updated: October 3, 2019, 1:52 PM IST
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో పాల్గొనకుండా వేడుక ఏంటీ?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో పాల్గొనకుండా వేడుక ఏంటీ? (image: Amazon India)
  • Share this:
మనమెంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద పండుగ వేడుకలతో తిరిగివచ్చింది అమెజాన్. మనము ఊరికే ఉండలేము కదా. Amazon Great Indian Festival sale సెప్టెంబర్ 29 అర్థరాత్రి ప్రారంభమైంది. అక్టోబర్ 04 అర్థరాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. పార్టీలు, కుటుంబ సభ్యులు, వేడుకల కోసం ఇకపై మీరు బడ్జెట్‌కు మించి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే Amazon మీ వద్దకు తిరిగి వచ్చేసింది. ఈ సంవత్సరం థీమ్ ఏమిటంటే 'ఇప్పుడు బడ్జెట్ భారతీయ వేడుకలకు ఆటంకం కలిగించదు'. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, పెద్ద ఉపకరణాలు & టీవీలు, కిచెన్ & గృహోపకరణాలు, ఫ్యాషన్, కిరాణా & సౌందర్య ఉత్పత్తుల శ్రేణిపై లక్షలాది విక్రేతలతో మునుపెన్నడూ చూడని ఆఫర్లను పొందొచ్చు. వినియోగదారులు అనేకరకాల ఫైనాన్స్ ఆఫర్లను కూడా పొందవచ్చు. మీ SBI credit /debit card ద్వారా చెల్లించి అదనంగా 10% రాయితీని పొందవచ్చు. మీరు మీకొనుగోళ్లు, బహుమతుల నాణ్యత విషయంలో రాజీపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈసంవత్సరం వేడుకలు మీజేబులకు కన్నం వేయవు. ఎవరికి తెలుసు మీరు భారీ క్యాష్‌బ్యాక్‌ కూడా గెలుచుకోవచ్చు.

ఇంకా ఏమిటంటే, Amazon మొదటిసారిగా Tata Motorsతో భాగస్వామ్యం చేసుకుని వారి #AmazonFestiveYatraను ప్రారంభించింది. వన్-ఆఫ్-ఎ- కైండ్హౌస్-ఆన్-వీల్స్ అనే అంశంతో Amazon India రాష్టంలోని, కేంద్రపాలిత ప్రాంతాలలోని చిన్నకారు, మధ్యతరహా వ్యాపారులు, స్టార్టప్‌లు, బ్రాండ్లు, చేతివృత్తులవారు, నేతకార్మికులు, మహిళా పారిశ్రామికవేత్తల నుండి నాణ్యతగల ఉత్పత్తులను తీసుకువస్తుంది. వినియోగదారులు, విక్రేతలను చేరుకోవడానికి మూడు ప్రత్యేక ట్రక్కులు ఆగ్రా, చెన్నై, ఇందోర్, కోల్‌కతా, కొచ్చి, మధుర, ముంబై, విశాఖపట్నంతో సహా 13 నగరాల్లో 6,000కిలోమీటర్ల వరకూ ప్రయాణించనున్నాయి. #AmazonFestiveYatra - House on Wheelsలో "భారతదేశంలోని ఉత్తమమైన వారిని ఒకేచోట" చేర్చడం ద్వారా Amazon 600 ఉత్పత్తులను ప్రదర్శించి, Amazon ఇండియాలో ఏడాది పొడవునా వినియోగదారులకు ఏమి అవసరమో ఒక అవగాహన కలిగిస్తుంది. వినియోగదారులు దేశంలోనే ఉత్తమ బ్రాండ్లకు చెందిన అన్నిరకాల ఉత్పత్తుల ప్రత్యేక సేకరణను చూడవచ్చు.

#AmazonFestiveYatra నిర్మాణం వెనుక ఏమి జరిగిందో పరిశీలించండి.

పండుగ సీజన్ వచ్చేసరికి మీరు మీఇంటి ఉపకరణాలతో ప్రయోగాలు చేయండి, అతితక్కువ ధరలకే వాటిని ఉత్తమమైన, పెద్ద ఉపకారణాలుగా మార్చండి, అలాగే సరికొత్త కలెక్షన్లతో మీవార్డ్‌రోబ్‌ను పునరుద్దరించండి. ఇంకా దేనికోసం వేచిచూస్తున్నారు? ఇప్పుడు మీ బడ్జెట్ భారతదేశ వేడుకలను అడ్డుకోదు. Grand Indian Festival సేల్ లో పాల్గొనండి. అలాగే మునుపెన్నడూ లేని షాపింగ్ సౌలభ్యాన్ని పొందండి.
First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు