Home /News /technology /

AMAZON GREAT INDIAN FESTIVAL SALE 2022 GET HUGE DISCOUNT ON THIS WASHING MACHINE KMV

Amazon Offers: ఈ వాషింగ్ మెషీన్‌పై ఏకంగా రూ.29,000 డిస్కౌంట్.. అమెజాన్ గ్రేట్ ఆఫర్!

 ఈ వాషింగ్ మెషీన్‌పై ఏకంగా రూ.29,000 డిస్కౌంట్.. అమెజాన్ గ్రేట్ ఆఫర్!

ఈ వాషింగ్ మెషీన్‌పై ఏకంగా రూ.29,000 డిస్కౌంట్.. అమెజాన్ గ్రేట్ ఆఫర్!

Amazon Sale | వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయాలని చూసే వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు లభిస్తోంది. అమెజాన్‌లో ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. వాషింగ్ మెషీన్ కొనుగోలుపై పలు రకాల ఆఫర్లు లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Great Indian Festival Sale | ఆన్‌లైన్‌లో ఆఫర్ల జాతర ప్రారంభం అయ్యింది. అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) పోటాపోటీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేయాలని భావిస్తే.. ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పుకోవచ్చు. చాలా ప్రొడక్టులపై డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ దగ్గరి నుంచి ఏసీ, ఫ్రిజ్‌ల వరకు చాలా ఆఫర్లు ఉన్నాయి. అలాగే వాషింగ్ మెషీన్లపై కూడా దిమ్మతిరిగే ఆఫర్లు లభిస్తున్నాయి. మీరు కొత్తగా వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఇది మంచి తరుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాషింగ్ మెషీన్‌పై భారీ తగ్గింపు పొందొచ్చు. మీకు నచ్చిన బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న వాషింగ్ మెషీన్లను ఎంచుకోవచ్చు. రూ.1,13,990 టీవీని రూ.24 వేలకే కొనండి.. ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్! బాష్ కంపెనీకి చెందిన వాషింగ్ మెషీన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. 8 కేజీల వాషింగ్ మెషీన్‌పై సూపర్ డీల్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు ఉంది. ఏకంగా రూ. 26 వేలకు పైగా డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. కొత్త వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. బాష్ 8 కేజీ 5 స్టార్ 1400 ఆర్‌పీఎం ఇన్వర్టర్ టచ్ కంట్రోల్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ ‌మెషీన్‌పై ఈ ఆఫర్ ఉంది. హీటర్ సిల్వర్ ఫీచర్ కూడా ఉంది. ఆఫర్లంటే ఇవే.. ఈ ఫోన్లపై రూ.18 వేల భారీ తగ్గింపు ఈ వాషింగ్ మెషీన్ ధర రూ. 58,490. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ వాషింగ్ మెషీన్‌ను రూ. 34,990కు కొనొచ్చు. అంటే మీరు రూ. 23,500 వరకు ఆదా చేసుకుంటున్నారు. ఇంకా ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కూపన్ రూపంలో అదనంగా మరో రూ. 2 వేల వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై అయితే అదనంగా రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తోంది. అంటే మళ్లీ అదనంగా రూ. 3 వేల తగ్గింపు ఉంది. లేదంటే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడితే.. రూ. 3,250 వరకు తగ్గింపు వస్తుంది. అంటే కూపన్ ఆఫర్, క్రెడిట్ కార్డు ఆఫర్ కలిపితే రూ. 5 వేలకు పైగా తగ్గింపు ఉంది. అంటే అప్పుడు వాషింగ్ మెషీన్‌పై రూ. 29 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకా మీరు ఈ వాషింగ్ మెషీన్‌ను ఈఎంఐలో కొనొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Latest offers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు