Amazon fire 7 : కేవలం రూ.3,505కే ట్యాబ్లెట్ పీసీ.. త్వరపడండి..

Amazon Fire 7 | అమెజాన్ ఫైర్ 7 పేరుతో వస్తున్న ఈ ట్యాబ్లెట్ పీసీ జూన్ మొదటివారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇందులోని ఫీచర్స్ ప్రతీఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి.

news18-telugu
Updated: May 19, 2019, 4:40 PM IST
Amazon fire 7 : కేవలం రూ.3,505కే ట్యాబ్లెట్ పీసీ.. త్వరపడండి..
రూ.3,505కే అమెజాన్ ఫైర్ 7 ట్యాబ్లెట్
news18-telugu
Updated: May 19, 2019, 4:40 PM IST
గ్యాడ్జెట్ లవర్స్‌కి శుభవార్త. అందుబాటు ధరలోనే రూ.3,505కే ట్యాబ్లెట్ పీసీ ఫైర్ 7ని లాంచ్ చేసింది ఈ కామర్స్ సంస్థ అమెజాన్. అమెజాన్ ఫైర్ 7 పేరుతో వస్తున్న ఈ ట్యాబ్లెట్ పీసీ జూన్ మొదటివారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇందులోని ఫీచర్స్ ప్రతీఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి. తక్కువధరలోనే ఇన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ అందించడం తమకు సంతృప్తినిచ్చిందని తయారీదారులు చెబుతున్నారు.

అమెజాన్ ఫైర్ 7 ఫీచర్స్..
డిస్ ప్లే : 7 ఇంచెస్

పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ : 1024X600
ప్రాసెసర్ : 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్


ర్యామ్ : 1జీబీ
జీబీ స్టోరేజ్ : 16/32
Loading...
ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ : 512 జీబీ
ఆండ్రాయిడ్ : 7.1 నూగట్
బ్యాక్ కెమెరా : 2 మెగా పిక్సల్
సెల్ఫీ కెమెరా : 2 మెగా పిక్సల్
బ్యాటరీ బ్యాకప్ : 7 గంటలు
First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...