Amazon Sale | వేసవి కాలంలో ఇంటి నుంచి బయటకు రావడం కష్టంగా మారుతుంది. ఉదయం 10 గంటలకే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం రోడ్డు మీద 10 అడుగులు నడిచిన వెంటనే ఎండ కారణంగా శరీరం మొత్తం చెమటతో తడిసిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఏసీ (AC) చల్లని గాలిలో విశ్రాంతి తీసుకుంటే హాయిగా ఉంటుంది. కానీ ఏసీ కొనడం ఖరీదైన విషయం. కరెంట్ బిల్లు (Electricity Bill) కూడా ఎక్కువ వస్తుంది. అందుకే ఏసీని అందరూ భరించలేరు.
ఎక్కువ ధర పెట్టి ఏసీలను కొనలేని వారికి ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇలాంటి వారికి మార్కెట్లో కూలర్లు ఎక్కువగా కొంటూ ఉంటారు. ఒక కూలర్ తక్కువ ధరకే అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అయిన అమెజాన్‌లో బుల్లి కూలర్ కేవలం రూ.1,199కే లభిస్తుంది. అయితే ఇది చిన్న కూలర్. చూడ్డటానికి చిన్నదే కానీ మండే ఎండలో కూడా ఇది మీకు మంచి చల్లదనాన్ని ఇస్తుంది. మీరు ఈ బుల్లి కూలర్‌ను అమెజాన్‌లో కొనొచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది గోడ లేదా కిటికీలో ఫిట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనిని కూలర్ లాగా గది లోపల ఎక్కడైనా ఉంచవచ్చు. ఎందుకంటే ఇది పోర్టబుల్.
సూపర్ డూపర్ ఆఫర్.. రూ.57,999 ఫోన్ రూ.27 వేలకే కొనండి!
ఇది కూలర్ మాత్రమే కాదు. హ్యూమిడిఫైయర్ ప్యూరిఫైయర్ కూడా. ఇది చిన్నగా కనిపిస్తుంది. ఇంకా చల్లగా పనిచేస్తుంది. దీని ధర రూ.2,599గా ఉంది. ప్రస్తుతం 54 శాతం డిస్కౌంట్‌తో రూ.1,199కు లభిస్తోంది. ఇది 3 ఇన్ 1 ఎయిర్ కండీషనర్. మీరు దీన్ని మీ ఇంటిలో, ఆఫీసులో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. అమెజాన్‌లో పోర్టబుల్ ఏసీ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే పలు రకాల ప్రొడక్టులు కనిపిస్తాయి. వాటిల్లో ఇది కూడా ఉంటుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ను మించేలా షావోమి దద్ధరిల్లే ఆఫర్లు.. ఉచితంగానే టీవీలు, స్మార్ట్‌ఫోన్స్
మీరు ఈ ఏసీ ట్యాంక్‌లో నీరు లేదా ఐస్ గడ్డలు ఉంచవచ్చు. ఇది మీకు చల్లని గాలిని ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎయిర్ కండిషనర్ మాత్రమే కాదు. హ్యూమిడిఫైయర్ కూడా. దీనిని ఉంచడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. మీరు దీన్ని ఆఫీసు, లివింగ్ రూమ్, కిచెన్, బెడ్ రూమ్ లో ఎక్కడైనా ఉంచొచ్చు. ఇది మంచి చల్లని గాలిని ఇస్తుంది. ఇకపోతే మార్కెట్లో ఇలాంటి ప్రొడక్టులు చాలానే ఉన్నాయి. అందువల్ల మీరు కొనే ముందు అన్ని ఫీచర్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ac, Air cooler, Amazon, Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Amazon prime