హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Smartphones: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు 11 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే

5G Smartphones: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు 11 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే

5G Smartphones: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు 11 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

5G Smartphones: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు 11 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

5G Smartphones | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు 11 బెస్ట్ 5జీ మొబైల్స్ ఏవో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Poco M4 5G
Poco M4 5G: పోకో ఎం4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బేస్ వేరియంట్‌ను రూ.9749 ధరకే కొనొచ్చు. (image: Poco India)

Samsung Galaxy F23 5G
Samsung Galaxy F23 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బేస్ వేరియంట్‌ను బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.10,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ రూ.6,500 పొందొచ్చు. (image: Samsung India)

Poco M4 Pro 5G
Poco M4 Pro 5G: పోకో ఎం4 ప్రో స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బేస్ వేరియంట్‌ను రూ.11,499 ధరకే కొనొచ్చు. (image: Poco India)

iQoo Z6 5G
iQoo Z6 5G: ఐకూ జెడ్6 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999. అమెజాన్ సేల్‌లో బేస్ వేరియంట్‌ను రూ.11,499 ధరకే కొనొచ్చు. (image: iQoo India)

Redmi 11 Prime 5G
Redmi 11 Prime 5G: రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. అమెజాన్ సేల్‌లో బేస్ వేరియంట్‌ను రూ.11,749 ధరకే కొనొచ్చు. (image: Redmi India)

Samsung Galaxy M33
Samsung Galaxy M33: సాంసంగ్ గెలాక్సీ ఎం33 రిలీజ్ సమయంలో ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,499. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.12,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.6,000 పొందొచ్చు. (image: Samsung India)

Realme 9 5G
Realme 9 5G: రియల్‌మీ 9 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,999 ధరకు లభిస్తోంది. ఆఫర్‌లో రూ.12,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ.3,000 డిస్కౌంట్ పొందొచ్చు. (image: Realme India)

Poco X4 Pro 5G
Poco X4 Pro 5G: పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బేస్ వేరియంట్‌ను రూ.13,999 ధరకే కొనొచ్చు. (image: Poco India)

Moto G62 5G
Moto G62 5G: మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. బ్యాంక్ ఆఫర్స్‌తో ఆఫర్‌లో బేస్ వేరియంట్‍‌ను రూ.14,449 ధరకు కొనొచ్చు. రూ.3,550 డిస్కౌంట్ పొందొచ్చు. (image: Motorola India)

iQoo Z6 Lite 5G
iQoo Z6 Lite 5G: ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. అమెజాన్ సేల్‌లో బేస్ వేరియంట్‌ను రూ.14,499 ధరకే కొనొచ్చు. (image: iQoo India)

Realme 9 Pro 5G
Realme 9 Pro 5G: రియల్‌మీ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.14,999 ధరకే కొనొచ్చు. రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Realme India)

Video embedded check

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Smartphone

ఉత్తమ కథలు