AMAZON AND FLIPKART SALE TOP IPHONE ONEPLUS SAMSUNG MOBILE OFFERS YOU SHOULDN T MISS GH VB
Amazon, Flipkart sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ టాప్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
ప్రతీకాత్మక చిత్రం
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్స్‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను కలిగి ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ (Smartphone) కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం. ఎందుకంటే, ఈ–కామర్స్(E Commerce) దిగ్గజాలు అమెజాన్(Amazon), ఫ్లిప్‌కార్ట్(Flipkart) స్పెషల్ సేల్స్‌తో ముందుకొచ్చాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్(Amazon Great Repbluc Day Sale), ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్స్‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు(Offers) ప్రకటించాయి. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో(Discounts) పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ICICI Bank Credit Cards) ట్రాన్సాక్షన్లపై ఫ్లిప్‌కార్ట్ రూ. 750 వరకు తగ్గింపు ఇస్తుండగా, అమెజాన్ పే యుపిఐ(UPI) లావాదేవీలపై అమెజాన్ రూ. 100 తగ్గింపు అందిస్తోంది. మరోవైపు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో వరుసగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. కొన్ని అద్భుతమైన మొబైల్ డీల్స్‌ను అందిస్తోంది. వాటిపై ఓలుక్కేయండి.
శామ్సంగ్ గెలాక్సీ F12 రూ. 12,999కి బదులుగా రూ. 9,499
రియల్మీ 8i రూ. 15,999కి బదులుగా రూ. 12,999
రియల్మీ నార్జో 50A రూ. 10,499కి బదులుగా రూ. 12,999
వివో X70 ప్రో రూ. 54,990కి బదులుగా రూ. 46,990
ఐఫోన్ 12 మినీ రూ. 59,900కి బదులుగా రూ. 39,999
రెడ్మీ నోట్ 10S రూ. 20,999కి బదులుగా రూ. 16,999
రెడ్మీ 9i స్పోర్ట్ రూ. 9,999కి బదులుగా రూ. 8,299
రియల్మీ 8 రూ. 16,999కి బదులుగా రూ. 14,499
రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ రూ. 26,999కి బదులుగా రూ. 21,999.
శామ్సంగ్ గెలాక్సీS20 FE 5G రూ. 74,999కి బదులుగా రూ. 36,990
వన్‌ప్లస్ 9 రూ. 54,999కి బదులుగా రూ. 49,999
రెడ్మీ నోట్10 ప్రో మాక్స్ రూ. 22,999కి బదులుగా రూ. 19,999
ఒప్పో A15s రూ. 13,990కి బదులుగా రూ. 13,490
రెడ్మీ నోట్ 10T 5G రూ. 16,999కి బదులుగా రూ. 13,999
షియోమి Mi 11X ప్రో 5G రూ. 36,999కి బదులుగా రూ. 47,999
నోకియా జి20 రూ.14,999కి బదులుగా రూ.12,490
శామ్సంగ్ గెలాక్సీ A52s రూ. 40,999కి బదులుగా రూ. 37,49
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.