హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా వాడుతున్నారా? ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే

Airtel 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా వాడుతున్నారా? ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే

Airtel 2GB Plans: రోజూ 2జీబీ డేటా వాడుతున్నారా? ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel 2GB Plans: రోజూ 2జీబీ డేటా వాడుతున్నారా? ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Airtel 2GB Data Plans | ఎయిర్‌టెల్‌ రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ 7 ఉన్నాయి. కొన్ని ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. మరి ఎయిర్‌టెల్ యూజర్లు రోజూ 2జీబీ డేటా కోసం ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

మీరు ఎయిర్‌టెల్ కస్టమరా? రోజూ 2జీబీ డేటా ఉపయోగిస్తున్నారా? ఎయిర్‌టెల్ ఇటీవల ప్లాన్స్ (Airtel Plans) పెరిగిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని ప్లాన్స్‌పై 20 నుంచి 25 శాతం వరకు ప్లాన్స్ ధరలు పెరిగాయి. గతంలో ఉన్న చాలావరకు ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. కాబట్టి ఎయిర్‌టెల్ యూజర్లు కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మీరు రోజూ 2జీబీ డేటా (2GB data plans) ఉపయోగిస్తున్నట్టైతే ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి.

Airtel Rs 359 Plan: ఎయిర్‌టెల్ రూ.359 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, అపోలో 24 7 సర్కిల్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, రూ.100 ఫాస్ట్‌ట్యాగ్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. గతంలో రూ.298 గా ఉన్న ప్లాన్‌ను రూ.359కి పెంచింది ఎయిర్‌టెల్.

Airtel Rs 549 Plan: ఎయిర్‌టెల్ రూ.549 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, అపోలో 24 7 సర్కిల్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, రూ.100 ఫాస్ట్‌ట్యాగ్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. గతంలో రూ.449 గా ఉన్న ప్లాన్‌ను రూ.549కి పెంచింది ఎయిర్‌టెల్.

ATM Cash Withdrawal: ఏటీఎం కార్డ్ లేదా? క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయండి

Airtel Rs 839 Plan: ఎయిర్‌టెల్ రూ.839 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, అపోలో 24 7 సర్కిల్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, రూ.100 ఫాస్ట్‌ట్యాగ్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. గతంలో రూ.698 గా ఉన్న ప్లాన్‌ను రూ.839కి పెంచింది ఎయిర్‌టెల్.

Airtel Rs 2999 Plan: ఎయిర్‌టెల్ రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, అపోలో 24 7 సర్కిల్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, రూ.100 ఫాస్ట్‌ట్యాగ్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. గతంలో రూ.2498 గా ఉన్న యాన్యువల్ ప్లాన్‌ను రూ.2999కి పెంచింది ఎయిర్‌టెల్.

Airtel Rs 179 Plan: ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

Realme Festive Days Sale: రియల్‌మీ ఫెస్టీవ్ డేస్ సేల్ మొదలైంది... ఈ 8 స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్

Airtel Rs 3359 Plan: ఎయిర్‌టెల్ రూ.3359 యాన్యువల్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, అపోలో 24 7 సర్కిల్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, రూ.100 ఫాస్ట్‌ట్యాగ్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

Airtel Rs 838 Plan: ఎయిర్‌టెల్ రూ.838 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, అపోలో 24 7 సర్కిల్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, రూ.100 ఫాస్ట్‌ట్యాగ్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

First published:

Tags: AIRTEL, Airtel recharge plans

ఉత్తమ కథలు