హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Android 13 Update: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్

Android 13 Update: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్

Android 13 Update: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్
(image: Samsung)

Android 13 Update: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ (image: Samsung)

Android 13 Update | స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. తమ స్మార్ట్‌ఫోన్లపై ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ ఎప్పుడు రానుందో సాంసంగ్ వెల్లడించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇప్పుడు చాలావరకు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో (Android 12 OS) వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రిలీజైన ఫోన్లకు దశలవారీగా ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ లభిస్తోంది. అయితే ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో మొబైల్స్ కొన్నవారు ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ అప్‌డేట్ (Android 13 OS Update) కోసం ఎదురుచూస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌పై సాంసంగ్ క్లారిటీ ఇచ్చింది. ఇండియాలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో టైమ్‌లైన్ విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌తో పాటు సాంసంగ్ సొంత యూజర్ ఇంటర్‌ఫేస్ అయిన వన్‌యూఐ 5.0 అప్‌డేట్ కూడా లభించనుంది.

సాంసంగ్ సమాచారం ప్రకారం సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై ఇప్పటికే ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ లభిస్తోంది. పూర్తి రోల్ అవుట్ ఈ నెలలోనే పూర్తి కానుంది. మరి మిగతా స్మార్ట్‌ఫోన్లకు ఎప్పుడు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ లభించనుందో తెలుసుకోండి.

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఏడాది వేలిడిటీతో కొత్త ప్లాన్... బెనిఫిట్స్ తెలుసుకోండి

2022 డిసెంబర్

సాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్

సాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5G

సాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 3

సాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 4

సాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 2

సాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3

సాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4

సాంసంగ్ గెలాక్సీ A32

సాంసంగ్ గెలాక్సీ A33 5G

సాంసంగ్ గెలాక్సీ A51

సాంసంగ్ గెలాక్సీ A52

సాంసంగ్ గెలాక్సీ A52s 5G

సాంసంగ్ గెలాక్సీ A53 5G

సాంసంగ్ గెలాక్సీ A73 5G

సాంసంగ్ గెలాక్సీ A71

సాంసంగ్ గెలాక్సీ A72

సాంసంగ్ గెలాక్సీ F62

సాంసంగ్ గెలాక్సీ M32

సాంసంగ్ గెలాక్సీ M32 5G

సాంసంగ్ గెలాక్సీ M33 5G

సాంసంగ్ గెలాక్సీ M42 5G

సాంసంగ్ గెలాక్సీ M52 5G

సాంసంగ్ గెలాక్సీ Note 10 Lite

సాంసంగ్ గెలాక్సీ Note 20 Ultra 5G

సాంసంగ్ గెలాక్సీ S10 Lite

సాంసంగ్ గెలాక్సీ Note 20

సాంసంగ్ గెలాక్సీ S20

సాంసంగ్ గెలాక్సీ S20+

సాంసంగ్ గెలాక్సీ S20 Ultra

సాంసంగ్ గెలాక్సీ S20 FE

సాంసంగ్ గెలాక్సీ S20 FE 5G

సాంసంగ్ గెలాక్సీ S21

సాంసంగ్ గెలాక్సీ S21+

సాంసంగ్ గెలాక్సీ S21 Ultra

సాంసంగ్ గెలాక్సీ S21 FE

WhatsApp Status: వాట్సప్ స్టేటస్‌ను సీక్రెట్‌గా చూడాలా? ఈ టిప్స్ మీకోసమే

2023 జనవరి

సాంసంగ్ గెలాక్సీ A12

సాంసంగ్ గెలాక్సీ A13

సాంసంగ్ గెలాక్సీ A22

సాంసంగ్ గెలాక్సీ A22 5G

సాంసంగ్ గెలాక్సీ A23

సాంసంగ్ గెలాక్సీ F12

సాంసంగ్ గెలాక్సీ F22

సాంసంగ్ గెలాక్సీ F42 5G

సాంసంగ్ గెలాక్సీ M12

సాంసంగ్ గెలాక్సీ M53 5G

2023 ఫిబ్రవరి

సాంసంగ్ గెలాక్సీ A03

సాంసంగ్ గెలాక్సీ A23 5G

సాంసంగ్ గెలాక్సీ F13

సాంసంగ్ గెలాక్సీ F23 5G

సాంసంగ్ గెలాక్సీ M13

సాంసంగ్ గెలాక్సీ M13 5G

2023 మార్చి

సాంసంగ్ గెలాక్సీ A03s

సాంసంగ్ గెలాక్సీ A04

సాంసంగ్ గెలాక్సీ A04s

UPI Scam: ఆన్‌లైన్ పేమెంట్స్‌లో పెరిగిన మోసాలు... ఇలా జాగ్రత్తపడండి

సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లతో పాటు సాంసంగ్ ట్యాబ్లెట్స్‌‍కి కూడా ఆండ్రాయిడ్ 13 + వన్‌యూఐ 5.0 అప్‌డేట్ రానుంది. డిసెంబర్‌లో గెలాక్సీ ట్యాబ్ S6 లైట్, గెలాక్సీ ట్యాబ్ S7, గెలాక్సీ ట్యాబ్ S7+, గెలాక్సీ ట్యాబ్ S7 FE, గెలాక్సీ ట్యాబ్ S8, గెలాక్సీ ట్యాబ్ S8+, గెలాక్సీ ట్యాబ్ S8 అల్‌ట్రా ట్యాబ్లెట్స్‌కి, 2023 జనవరిలో గెలాక్సీ ట్యాబ్ A7 లైట్, గెలాక్సీ ట్యాబ్ A8 ట్యాబ్లెట్స్‌కి ఆండ్రాయిడ్ 13 + వన్‌యూఐ 5.0 అప్‌డేట్ లభిస్తుంది.

First published:

Tags: Android, Android 13, Samsung, Samsung Galaxy, Smartphone

ఉత్తమ కథలు