హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel 5G: మీ దగ్గర ఈ మోడల్ 5జీ ఫోన్ ఉందా? ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్ వాడుకోవచ్చు

Airtel 5G: మీ దగ్గర ఈ మోడల్ 5జీ ఫోన్ ఉందా? ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్ వాడుకోవచ్చు

Airtel 5G: మీ దగ్గర ఈ మోడల్ 5జీ ఫోన్ ఉందా? ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్ వాడుకోవచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel 5G: మీ దగ్గర ఈ మోడల్ 5జీ ఫోన్ ఉందా? ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్ వాడుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Airtel 5G Plus | హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు (5G Services) అందుబాటులోకి వచ్చాయి. షావోమీ, రియల్‌మీ, సాంసంగ్, ఒప్పో లాంటి బ్రాండ్ల 5జీ స్మార్ట్‌ఫోన్లు (5G Smartphones) ఉన్నవారు 5జీ సేవల్ని వాడుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ జియోతో పాటు ఎయిర్‌టెల్ గతవారం 5జీ సేవల్ని (5G Services) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ (Airtel 5G plus) సేవలు హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్, చెన్నై, సిలిగురి, వారణాసిలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుత 4జీ ప్లాన్ పైనే 5జీ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా 5జీ ప్లాన్స్ ప్రకటించలేదు కాబట్టి అప్పటివరకు 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) ఉన్నవారందరూ 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు. షావోమీ, రియల్‌మీ, వివో, ఒప్పో లాంటి బ్రాండ్లకు చెందిన 5జీ స్మార్ట్‌ఫోన్లు 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి. హైదరాబాద్‌లో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న ఎయిర్‌టెల్ యూజర్లు ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవల్ని వాడుకోవచ్చు. మరి ఏ బ్రాండ్‌లో ఏ మోడల్ స్మార్ట్‌ఫోన్ 5జీ సపోర్ట్ చేస్తుందో తెలుసుకోండి.

5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Realme 8s 5G

Realme X7 Max 5G

Realme Narzo 30pro 5G

Realme X7 5G

Realme X7pro 5G

Realme 8 5G

Realme X50 Pro

Realme GT 5G

Realme GT ME

Realme GT NEO2

Realme 9 5G

Realme 9 Pro

Realme 9 Pro Plus

Realme Narzo 30 5G

Realme 9 SE

Realme GT2

Realme GT 2 pro

Realme GT NEO3

Realme Narzo 50 5G

Realme Narzo 50 pro

Realme 9i GT

Realme GT Neo 3T

Realme GT Neo 3T 150W

4K Smart TV: రూ.19 వేల లోపే 4కే స్మార్ట్ టీవీ... ఆఫర్ వివరాలివే

5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే షావోమీ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Xiaomi Mi 10

Xiaomi Mi 10i

Xiaomi Mi 10T

Xiaomi Mi 10T Pro

Xiaomi Mi 11 Ultra

Xiaomi Mi 11X Pro

Xiaomi Mi 11X

Xiaomi Mi 11 Lite NE

Redmi Note 11T 5G

Xiaomi 11T Pro

Xiaomi 11i HyperCharge

Redmi Note 10T

Redmi Note 11 Pro Plus

Xiaomi 12 Pro

Xiaomi 11i

Redmi 11 Prime+ 5G

Redmi K50i

5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే పోకో స్మార్ట్‌ఫోన్లు ఇవే

Poco M3 Pro 5G

Poco F3 GT

Poco M4 5G

Poco M4 Pro 5G

Poco F4 5G

Poco X4 Pro

Bullet Train: నాలుగేళ్లలో మొదటి బుల్లెట్ ట్రైన్... ఏ రూట్‌లో వస్తుందో చెప్పిన రైల్వే మంత్రి

5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే ఒప్పో స్మార్ట్‌ఫోన్లు ఇవే

Oppo Reno5G Pro

Oppo Reno 6

Oppo Reno 6 pro

Oppo F19 Pro Plus

Oppo A53s

Oppo A74

Oppo Reno 7 Pro 5G

Oppo F21 Pro 5G

Oppo Reno7

Oppo Reno 8

Oppo Reno 8 pro

Oppo K10 5G

Oppo F21s Pro 5G

5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే వివో స్మార్ట్‌ఫోన్లు ఇవే

vivo X50 Pro

vivo V20 Pro

vivo X60 Pro+

vivo X60

vivo X60 Pro

vivo V21 5G

vivo V21e

vivo X70 Pro

vivo X70 Pro+

vivo Y72 5G

vivo V23 5G

vivo V23 Pro 5G

vivo V23e 5G

vivo T1 5G

vivo Y75 5G

vivo T1 PRO

vivo X80

vivo X80 pro

vivo V25

vivo V25 Pro

vivo Y55 5G

vivo Y55s 5G

Vistadome Train: అద్దాల రైలులో జర్నీ అద్భుతం... విస్టాడోమ్ రైళ్ల రూట్స్ ఇవే

5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే ఐకూ స్మార్ట్‌ఫోన్లు ఇవే

iQOO 3 5G

iQOO 7

iQOO 7 Legend

iQOO Z3

iQOO Z5 5G

iQOO 9 Pro

iQOO 9

iQOO 9 SE

iQOO Z6

iQOO 9T

5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

OnePlus Nord

OnePlus 9

OnePlus 9 Pro

OnePlus Nord CE

OnePlus Nord CE 2

OnePlus 10 PRO 5G

OnePlus Nord CE Lite 2

OnePlus 10R

OnePlus Nord 2T

OnePlus 10T

OnePlus 9RT

5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Samsung Galaxy A53 5G

Samsung A33 5G

Samsung Galaxy S21 FE

Samsung Galaxy S22 Ultra

Samsung Galaxy M33

Samsung Galaxy Z Flip 4

Samsung Galaxy S22

Samsung Galaxy S22+

Samsung Galaxy Z Fold4

43 inches Smart TV: రూ.20 వేలకే 43 అంగుళాల స్మార్ట్ టీవీ... ఆఫర్ ఒక్కరోజు మాత్రమే

ఓటీఏ అప్‌డేట్ తర్వాత ఈ ఫోన్లల్లో 5జీ సేవల్ని వాడుకోవచ్చు

Samsung Galaxy Note 20 Ultra

Samsung Galaxy S21

Samsung Galaxy S21 Plus

Samsung Galaxy S21 Ultra

Samsung Galaxy Z fold 2

Samsung E426B (F42)

Samsung A528B (A52s)

Samsung M526B (M52)

Samsung Galaxy Z Flip3

Samsung Galaxy Z Fold 3

Samsung A22 5G

Samsung S20FE 5G

Samsung M32 5G

Samsung F23

Samsung A73

Samsung M42

Samsung M53

Samsung M13

Apple iPhone 12 Mini

Apple iPhone 12

Apple iPhone 12 Pro

Apple iPhone 12 Pro Max

Apple iPhone 13 Mini

Apple iPhone 13

Apple iPhone 13 pro

Apple iPhone 13 Pro Max

Apple iPhone SE-2022

Apple iPhone 14

Apple iPhone 14 Plus

Apple iPhone 14 pro

Apple iPhone 14 Pro Max

OnePlus 8

OnePlus 8T

OnePlus 8 Pro

OnePlus Nord 2

OnePlus 9R

First published:

Tags: 5G, 5G Smartphone, AIRTEL, Airtel 5G Plus

ఉత్తమ కథలు