హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Mobile: 5జీ వచ్చేస్తోంది... రూ.25,000 లోపు 10 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే

5G Mobile: 5జీ వచ్చేస్తోంది... రూ.25,000 లోపు 10 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే

5G Mobile: 5జీ వచ్చేస్తోంది... రూ.25,000 లోపు 10 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

5G Mobile: 5జీ వచ్చేస్తోంది... రూ.25,000 లోపు 10 బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

5G Mobile | ఇండియాలో 5జీ నెట్వర్క్ అక్టోబర్ 1న ప్రారంభం కాబోతోంది. మీరు కూడా 5జీ నెట్వర్క్ వాడుకోవాలంటే 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) కావాలి. మరి ప్రస్తుతం 10 బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Poco F4 5G
Poco F4 5G: పోకో ఎఫ్4 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.23,499. ఇందులో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 64MP ట్రిపుల్ కెమెరా సెటప్, 20MP ఫ్రంట్ కెమెరా, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 10 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Poco India)

Motorola Edge 30
Motorola Edge 30: మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.24,999. ఇందులో 6.55 అంగుళాల పుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా, 4,020ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Motorola India)

Xiaomi 11i 5G
Xiaomi 11i 5G: షావోమీ 11ఐ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.24,999. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 108MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 8 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)

Vivo T1 Pro 5g
Vivo T1 Pro 5g: వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.23,999. ఇందులో 6.44 ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 64MP ట్రిపుల్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 4700ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Vivo India)

Motorola G82 5G
Motorola G82 5G: మోటోరోలో జీ82 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.19,999. ఇందులో 6.6 అంగుళాల పుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Motorola India)

OnePlus Nord CE 2 5G
OnePlus Nord CE 2 5G: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.24,999. ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. అమెజాన్‌లో కొనొచ్చు. (image: OnePlus India)

iQoo Z6 Pro 5G
iQoo Z6 Pro 5G: ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.22,999. ఇందులో 6.44 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 4700ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. అమెజాన్‌లో కొనొచ్చు. (image: iQoo India)

Samsung Galaxy M53 5G
Samsung Galaxy M53 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం53 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.21,999. ఇందులో 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ప్లస్ డిస్‌ప్లే, 108MP క్వాడ్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. అమెజాన్‌లో కొనొచ్చు. (image: Samsung India)

Realme Narzo 50 Pro 5G
Realme Narzo 50 Pro 5G: రియల్‌మీ నార్జో 50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంధ ధర రూ.17,999. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 48MP ట్రిపుల్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. అమెజాన్‌లో కొనొచ్చు. (image: Realme India)

Redmi K50i 5G
Redmi K50i 5G: రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.24,999. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 5080ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. అమెజాన్‌లో కొనొచ్చు. (image: Redmi India)

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Samsung, Smartphone, Vivo, Xiaomi

ఉత్తమ కథలు