హోమ్ /వార్తలు /technology /

SSD Storage: మీ ల్యాప్‌టాప్‌ స్లో అవుతోందా..? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ SSD స్టోరేజ్​ ప్రొడక్ట్స్‌ను ప్రయత్నించండి..

SSD Storage: మీ ల్యాప్‌టాప్‌ స్లో అవుతోందా..? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ SSD స్టోరేజ్​ ప్రొడక్ట్స్‌ను ప్రయత్నించండి..

ల్యాప్‌టాప్‌(Laptop) స్లోగా ఉంటే ఏ పనీ చేయలేం. ఆఫీస్ వర్క్(office Work), ప్రాజెక్ట్స్​, మూవీ వాచింగ్​కు ల్యాపీ స్పీడ్​గా ఉంటేనే ఇంట్రస్ట్ కలుగుతుంది. ఇక గేమ్స్ ఆడేవారైతే.. ఎంత హైఎండ్ వెర్షన్​ ల్యాప్‌టాప్ తీసుకున్నా స్లో అవుతోందని కంప్లెంట్స్ ఇస్తుంటారు.

ఇంకా చదవండి ...

    ల్యాప్‌టాప్‌(Laptop) స్లోగా ఉంటే ఏ పనీ చేయలేం. ఆఫీస్ వర్క్(office Work), ప్రాజెక్ట్స్​, మూవీ వాచింగ్​కు ల్యాపీ స్పీడ్​గా ఉంటేనే ఇంట్రస్ట్ కలుగుతుంది. ఇక గేమ్స్ ఆడేవారైతే.. ఎంత హైఎండ్ వెర్షన్(High End Version)​ ల్యాప్‌టాప్ తీసుకున్నా స్లో అవుతోందని కంప్లెంట్స్ ఇస్తుంటారు. ఈ విధంగా తరచూ ఇబ్బంది పెట్టే ల్యాప్​టాప్​ను వెంటనే అమ్మేసి మరొకటి తీసుకోవాలనే ఆలోచన చేస్తుంటారు కొందరు. అయితే ఇలా సిస్టమ్ స్లో(System Slow) అయినప్పుడు హార్డ్​డిస్క్​తో పాటు సాలిడ్ స్టేట్ డ్రైవ్(SSD) స్టోరేజీని ఉపయోగిస్తే ల్యాప్​టాప్ స్పీడ్ అవుతుందంటున్నారు నిపుణులు.

    డేటాను త్వరగా ప్రాసెస్​ చేసే SSDలు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి. Apple, Windows వంటి సంస్థలు సైతం తమ ల్యాప్‌టాప్‌ తయారీకి వీటిని ఉపయోగిస్తున్నాయి. కంటెంట్ డిజైనర్‌లు, బ్లాగర్‌లు, గేమ్స్ ఆడేవారు డెస్క్‌టాప్​ల్లోనూ వీటివైపే మొగ్గు చూపుతున్నారు. ల్యాప్​టాప్ యూసేజ్(best SSD companies) ఎక్స్​పీరియన్స్​తో పాటు.. మీ ల్యాపీ వేగాన్ని పెంచడంలో SSD కీలక పాత్ర పోషిస్తుంది. టాప్ 500GB స్టోరేజ్ ఎస్​ఎస్​డీల జాబితా మీకోసం..

    TCS Recruitment: టీసీఎస్ గుడ్​న్యూస్.. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు..

    Samsung 980

    శాంసంగ్ 980 500ఎస్​ఎస్​డీ.. పీసీని రీడిజైన్ చేయాలనుకునే వారికి మంచి ఎంపిక అని కంపెనీ వివరించింది. సామర్థ్యాన్ని పెంచడంతో పాటు గేమింగ్ ప్రియులకు మంచి ఛాయిస్​. NVMe ఇంటర్‌ఫేస్​పై ఆధారపడి పనిచేసే ఈ ప్రొడక్ట్.. డేటా స్టోరేజీ, హెవీ గేమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

     హెచ్​పీ S700

    హెచ్​పీ ఎస్​ఎస్​డీ ఎస్700.. డైనమిక్, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ స్టోరేజీకి అనువుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. హ్యాకింగ్​ నుంచి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తుందని పేర్కొంది. 2.5 అంగుళాల 500GB SATA కేబుల్​తో లభించే ఈ ఎస్​ఎస్​డీ NANDXtend ECC, TRIM, S.M.A.R.T, NCQ, GC వంటి టెక్నాలజీస్‌కు అనుగుణంగా పనిచేస్తుంది.

    సీగేట్ 500GB SSD

    Seagate FireCuda 520 ఎస్‌ఎస్‌డీని గేమ్స్ ఆడేవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో మెమొరీ డ్రైవ్ 3D TLC NAND స్ట్రీక్​పై పనిచేస్తుంది. ఈ డ్రైవ్ 850 TBW వరకు తట్టుకొని పనిచేయగలదు.

    వెస్టర్న్ డిజిటల్ WD SN550

    అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ వెస్ట్రన్ డిజిటల్ రూపొందించిన ప్రొడక్ట్ WD SN550 SSD. అత్యాధునిక NVMe సాంకేతికత దీనిసొంతం. డిజైనింగ్ వర్క్స్ కోసం శక్తిమంతమైన పనితీరును కనబరుస్తుంది.

    Jobs In Wipro: BCA, BSc గ్రాడ్యుయేట్లకు విప్రో గుడ్​న్యూస్​.. నెలకు రూ.23 వేల వేతనంతో ఉద్యోగాలు..

    కింగ్‌స్టన్ A2000 M.2

    కింగ్‌స్టన్ A2000 NVMe PCIe ఎస్​ఎస్​డీ కేటగిరీల్లో అద్భుతమైన ఎగ్జిక్యూషన్‌ కలిగిన డివైజ్ అని చెప్పవచ్చు. సెకనుకు 2,200 MB వరకు రీడ్ లేదా కంపోజ్ చేయగల వేగం దీని సొంతం. తక్కువ హీటింగ్ అవుతూ మూడు రెట్లు అధిక వేగంతో పనిచేస్తుందని చెబుతోంది.

    First published:

    ఉత్తమ కథలు