#10YearChallenge: పదేళ్లలో సెలబ్రిటీలు ఎలా మారిపోయారో ఫోటోల్లో చూడండి

#10YearChallenge | సెలబ్రిటీలు ఎక్కువగా తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పదేళ్లలో ఎంతలా మారిపోయారో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

news18-telugu
Updated: January 15, 2019, 1:05 PM IST
#10YearChallenge: పదేళ్లలో సెలబ్రిటీలు ఎలా మారిపోయారో ఫోటోల్లో చూడండి
#10YearChallenge: పదేళ్లలో సెలబ్రిటీలు ఎలా మారిపోయారో ఫోటోల్లో చూడండి (image: padmalakshmi/instagram)
news18-telugu
Updated: January 15, 2019, 1:05 PM IST
గతేడాది కీకీ ఛాలెంజ్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన సంగతి గుర్తుందిగా? ఇప్పుడు కొత్తగా #10YearChallenge మొదలైంది. అంటే 2009లో మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? అన్న విషయాన్ని గుర్తు చేయడమే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. #10YearChallenge స్వీకరించిన వాళ్లంతా అప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం అంటూ పాత, కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఎక్కువగా తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పదేళ్లలో ఎంతలా మారిపోయారో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు అందరు సెలబ్రిటీల ఫోటోలు చూడాలనుకుంటున్నారా? ట్విట్టర్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో #10YearChallenge హ్యాష్‌ట్యాగ్ టైప్ చేయండి. ఎన్ని ఫోటోలు వస్తాయో మీరే చూడండి. ఇప్పుడు మాత్రం కొందరు సెలబ్రిటీల ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

నటి పద్మ లక్ష్మి... అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...






 



View this post on Instagram




 

Me after a sip of coconut water 🥥💧1999/2019.... not quite the #10yearchallenge. More like the #20yearchallenge!


A post shared by Padma Lakshmi (@padmalakshmi) on





శృతి హాసన్... అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...



పోర్షా విలియమ్స్... అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...



 




View this post on Instagram




 

Ok wait I care😭😂 found similar pose #SoSueMe #LoveYall


A post shared by #PorshaWilliams (@porsha4real) on





జెస్సికా బీల్...



నిక్కి మినాజ్... అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...



 




View this post on Instagram




 

🤪😅


A post shared by Barbie® (@nickiminaj) on





రీస్ వితర్ స్పూన్... అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...


సెలబ్రిటీలే కాదు... కొందరు ఫన్నీగా కొన్ని పోస్ట్‌లు చేశారు. రెండ్రోజులుగా సంచలనం చూస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఎగ్ గురించి పెట్టిన పోస్ట్ ఇది.



ఇవి కూడా చదవండి:

SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండి

Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

Donkey's Milk Soap: గాడిద పాల సబ్బుకు ఫుల్ డిమాండ్... ధర రూ.499

Jio Effect: వొడాఫోన్ రూ.396 కొత్త ప్లాన్... 69 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్
First published: January 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు