పాట పాడిన జీవా.. మీరు విన్నారా?

ధోనీ కూతురు జీవా పాట పాడింది. ముద్దు ముద్దు మాటలతో పాడిన ఆ అందర్ని ఆకట్టుకుంటుంది


Updated: July 9, 2020, 11:52 AM IST
పాట పాడిన జీవా.. మీరు విన్నారా?
ధోనీ కూతురు జీవా పాట పాడింది. ముద్దు ముద్దు మాటలతో పాడిన ఆ అందర్ని ఆకట్టుకుంటుంది
  • Share this:
 

ధోనీ గారాల కూతురు ఏది చేసిన ముద్దుగా ఉంటుంది. తాజాగా జీవా పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముద్దు ముద్దు పదాలతో పాడిన ఆ పాట నెటిజన్స్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పాటకు సంబంధించిన వీడియోను జీవా సింగ్ ధోనీ అనే ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

  View this post on Instagram
 

This is for my Papa ! @mahi7781 I love you ❤️


A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on


ధోనీ బర్త్‌డే సందర్భంగా జీవా ఇంగ్లీష్‌లో పాట పాడింది. బుజ్జి బుజ్జి పదాలతో పాడిన పాట ఎంతో క్యూట్‌గా అనిపిస్తోంది. ధోనీ బర్త్‌డే సందర్భంగా జీవా ఈ పాటను పాడింది. ధోనీ,తన కూతురుతో ఉన్న కొన్ని పోటోలతో ఈ వీడియోను రూపొందించారు. "హ్యాపీ బర్త్ డే నాన్న! ఇది మా నాన్న కోసం.. ఐ లవ్‌ యూ!!" అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశారు.

మహేంద్ర సింగ్‌ ధోనీ మంగళవారం తన 39వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. ఎమ్‌ఎస్ బర్త్ డే సందర్భంగా పలువురు అభిమానులు.క్రీడా దిగ్గజాలు, వివిద దేశాల క్రికెట్ బోర్డు శుభాక్షాంకలు తెలియజేశాయి.
Published by: Vijay Bhaskar Harijana
First published: July 9, 2020, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading