Home /News /sports /

YUZVENDRA CHAHAL WIFE DHANASHREE VERMA HOT LOOK COUPLES IN HONYMOON SA

హాట్ లుక్‌‌లో ధనుశ్రీ.. హనీమూన్‌లో చాహాల్ కపూల్స్ బిజీ!

Dhanashree Verma

Dhanashree Verma

తాజాగా ధనుశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. సముద్ర అందాల మధ్య ధనుశ్రీ హోయాలు తీరుతుంది



    భారత్ స్పీన్నర్ యుగేంద్ర చాహాల్ సతిమణి ధనుశ్రీ వర్మతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో విహారిస్తున్న ఈ జంట అక్కడి సముద్ర అలలు మద్య అహ్లదంగా గడుపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో
    చాహాల్‌కు చోటుదక్కకపోవడంతో ప్రస్తుతం భార్య కలిసి మాల్దీవుల్లో పకృతి అందాలను అస్వాదిస్తున్నారు.






    అక్కడ అందాలను చూపిస్తూ తాజాగా ధనుశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. సముద్ర అందాల మధ్య ధనుశ్రీ హోయాలు తీరుతుంది. పూల పింక్ కలర్ స్విమ్‌సూట్‌లో బ్లాక్ బికీని ధరించి అక్కడ అందాలను డామినేషన్ చేస్తూ కనిపించింది. ఆ లుక్ లో ఆమె చాలా రిఫ్రెష్ గా కనిపిస్తుంది.




    ఇక యుగేంద్ర చాహాల్ మరో ఫోటోలో జంట చూడముచ్చటగా కనిపిస్తున్నారు. పెళ్ళి తర్వాత ఈ జంట తీరక లేకుండా గడుపుతున్నారు. హనిమూన్స్ డిస్టినేషన్స్‌తో బీజిబీజిగా గడుపుతున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షెర్ చేస్తూ
    అభిమానులతో పంచుకుంటున్నారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Maldives

    తదుపరి వార్తలు