• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • WOMENS T20 WORLD CUP INDIA QUALIFY FOR MAIDEN FINAL AFTER SEMI FINAL WASHOUT VS ENGLAND MK

Women's T20 World Cup: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లోకి అడుగుపెట్టిన నారీ టీమిండియా...

అయితే ఈ సారి నాలుగు మ్యాచ్‌‌లే జరగనున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల సారథ్యంలో ఈ మూడు జట్లు టోర్నీలో పాల్గోననున్నాయి

సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఇంగ్లాండ్ తో తలపడాల్సి ఉంది. సిడ్నీ లో భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం ఆగే పరిస్థితి కనపడలేదు. దీనితో మ్యాచ్ రద్దు చేస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    మహిళల టి20 ప్రపంచ కప్ లో టీమిండియా మహిళా జట్టు ఫైనల్ కు వెళ్ళింది. ప్రపంచకప్ లో సెమి ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో ఫైనల్ వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఇంగ్లాండ్ తో తలపడాల్సి ఉంది. సిడ్నీ లో భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం ఆగే పరిస్థితి కనపడలేదు. దీనితో మ్యాచ్ రద్దు చేస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రద్దు అయిన కారణంగా  పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ కి వెళ్తుంది. ఆ లెక్కన చూస్తే మన జట్టు అగ్ర స్థానంలో ఉంది కాబట్టి ఫైనల్ కి వెళ్ళడం ఖాయంగా మారంది. అలాగే మరో మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా తలపడనుండగా ఆ మ్యాచ్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది.
    Published by:Krishna Adithya
    First published: