IPL 2020 Full List: ఐపీఎల్‌లో మార్పులు... ఏ జట్టులోకి ఎవరు..

ఎనిమిది టీమ్‌లు తమ తమ ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. ఎవరెవరు తమకు కావాలి.. ఎవరెవరిని తాము వదులుకోవాలనుకుంటున్నామో కూడా వివరాలు వెల్లడించాయి.

news18-telugu
Updated: November 15, 2019, 11:27 PM IST
IPL 2020 Full List: ఐపీఎల్‌లో మార్పులు... ఏ జట్టులోకి ఎవరు..
ప్రతీకాత్మక చిత్రం (Image:IPL/Twitter)
  • Share this:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్‌కు ఆటగాళ్ల వేలం వచ్చే నెలలో జరగనుంది. ఈ క్రమంలో ఎనిమిది టీమ్‌లు తమ తమ ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. ఎవరెవరు తమకు కావాలి.. ఎవరెవరిని తాము వదులుకోవాలనుకుంటున్నామో కూడా వివరాలు వెల్లడించాయి. యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, క్రిస్ మారిస్, జాదవ్ ఉనద్కత్ వంటి పెద్ద ఆటగాళ్లను కూడా ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి. ఒకజట్టు నుంచి మరో జట్టులోకి తీసుకోబోతున్న వివరాలను కూడా వెల్లడించాయి. ముంబై జట్టు 10 మందిని వదులుకుంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా 11 మందిని సాగనంపాయి. బెంగళూరు జట్టు 12 మందికి ఉద్వాసన పలికింది. పంజాబ్ (7), ఢిల్లీ (9), హైదరాబాద్ (5) చెన్నై (6) మందిని వదులుకున్నాయి.

వదులుకున్న ఆటగాళ్ల వివరాలు జట్ల వారీగా

వదులుకున్న ఆటగాళ్ల వివరాలు జట్ల వారీగా


 



వేలానికి ముందు ప్రస్తుత జట్ల వివరాలు..

వేలానికి ముందు జట్లలో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు
First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com