సెహ్వాగ్ కొడుకు టాలెంట్ చూసి సచిన్ టెండూల్కర్ షాక్...ఇంత చిన్న వయస్సులోనే...

వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) తన కుమారులను క్రికెట్ పిచ్ పైకి లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. అతని కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryaveer Sehwag), వేదాంత్ సెహ్వాగ్ (Vedant Sehwag) తండ్రిలాగే క్రికెటర్ కావాలని సన్నాహాలు మొదలు పెట్టేశారు.

news18-telugu
Updated: May 25, 2020, 6:48 PM IST
సెహ్వాగ్ కొడుకు టాలెంట్ చూసి సచిన్ టెండూల్కర్ షాక్...ఇంత చిన్న వయస్సులోనే...
వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) తన కుమారులను క్రికెట్ పిచ్ పైకి లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. అతని కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryaveer Sehwag), వేదాంత్ సెహ్వాగ్ (Vedant Sehwag) తండ్రిలాగే క్రికెటర్ కావాలని సన్నాహాలు మొదలు పెట్టేశారు.
  • Share this:
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మరోవైపు, సచిన్ ఓపెనింగ్ పార్టనర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) తన కుమారులను క్రికెట్ పిచ్ పైకి లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. అతని కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryaveer Sehwag), వేదాంత్ సెహ్వాగ్ (Vedant Sehwag) తండ్రిలాగే క్రికెటర్ కావాలని సన్నాహాలు మొదలు పెట్టేశారు. పాఠశాల క్రికెట్ జట్టులో ఆడే ఆర్యవీర్, వేదాంతలు తమ ఫిట్‌నెస్ శిక్షణ, బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం అలవాటు చేసుకున్నారు. దీంతో నెటిజన్లు ఈ బుడతల క్రికెట్ స్కిల్స్ చూసి షాక్ తింటున్నారు.

ఈ మధ్య కాలంలోనే సచిన్ టెండూల్కర్ నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆర్యవీర్‌కు బౌలింగ్ వేసిన క్లిప్ వైరల్ అయ్యింది. సచిన్ స్పిన్ బౌలింగ్‌లో, ఆర్యవీర్ అద్భుతమైన షాట్ ఆడగా, మాస్టర్ బ్లాస్టర్ కూడా యువ బ్యాట్స్‌మన్‌ను ప్రశంసించాడు. ఆర్యవీర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మరోవైపు వేదాంత్ సెహ్వాగ్ కూడా మంచి బౌలర్ గా రాణిస్తున్నాడు. పాఠశాల స్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నాడు.

  View this post on Instagram
 
Just love the feeling when the ball hits the bat.🏏🏏

A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) on

View this post on Instagram
 
A great match for the @Sanskritians.🏏🏏

A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) on

View this post on Instagram
 
One of the most beautiful shot anyone can play. At lords indoor cricket Acadmey MCC.

A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) on

View this post on Instagram
 
Old and one of the best memories Ind v Aus(World cup) .🤙🤙🏏🏏

A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) on
First published: May 25, 2020, 6:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading