IND Vs SA 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

IND Vs SA : సరైన సమయంలో సాహాని జట్టులోకి తీసుకొచ్చామని.. అతని ఆటపై తమకు నమ్మకం ఉందని కోహ్లీ అన్నాడు.

news18-telugu
Updated: October 2, 2019, 10:27 AM IST
IND Vs SA 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
రోహిత్ శర్మ (File Photo)
news18-telugu
Updated: October 2, 2019, 10:27 AM IST
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మూడు టెస్టుల సరీస్‌లో భాగంగా.. బుధవారం తొలి టెస్టు వైజాగ్‌లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.టీమిండియా ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్,రోహిత్ శర్మ బ్యాటింగ్‌కి దిగారు. వికెట్ కీపర్‌గా వృద్దిమాన్ సాహా(34)ను జట్టులోకి తీసుకున్నారు.సరైన సమయంలో సాహాని జట్టులోకి తీసుకొచ్చామని.. అతని ఆటపై తమకు నమ్మకం ఉందని కోహ్లీ అన్నాడు.ఈ రెండు జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్‌ సమం కావడంతో.. టెస్టు సిరీస్‌లో ఆధిక్యం చాటాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

జట్ల వివరాలు

భారత్ : రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మొహమ్మద్ షమీ.

దక్షిణాఫ్రికా: మార్క్ రమ్, డీన్ ఎల్గర్, డి బ్రూన్, బువుమా, డూప్లెసిస్, డీకాక్ (కీపర్), ఫిలాండర్, ముత్తుసామి, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, డేన్ పైత్.

First published: October 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...