అది నాకు నచ్చదు.. పరిస్ధితులు చేయి దాటిపోతే తప్ప అలా ఆలోచించాను

నాయకుడిగా జట్టుకు విజయాలను అందించడమానే బాధ్యతను తనేప్పుడు మరిచిపోనన్నారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాజాగా మయాంక్ అగార్వాల్‌కు ఇచ్చిన ఇంటార్వూలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు కోహ్లీ. జ

Rekulapally Saichand
Updated: July 24, 2020, 7:33 PM IST
అది నాకు నచ్చదు.. పరిస్ధితులు చేయి దాటిపోతే తప్ప అలా ఆలోచించాను
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli Biopic)
  • Share this:
నాయకుడిగా జట్టుకు విజయాలను అందించడమానే బాధ్యతను తనేప్పుడు మరిచిపోనన్నారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాజాగా మయాంక్ అగార్వాల్‌కు ఇచ్చిన ఇంటార్వూలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు కోహ్లీ. జట్టు గెలుపు కోసం ఏ విషయంలోనూ రాజీపడాను అన్నారు.

"ప్రతి క్షణం గెలుపు కోసం ప్రయత్నిస్తాను. డ్రా అనేది నా చివరి అవకాశంగా ఉండాలి. పత్యర్ధి జట్టు 300 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన దాన్ని చేధించాడానికి చివరి వరకు ప్రయత్నిద్దామనే ఆత్మస్థైర్యాన్ని జట్టులో నింపుతాను. ఎలాంటి పరిస్ధితులు ఓటమిని ఒప్పుకోను. డ్రా అనే అంశాన్ని అవసరమైతే తప్ప అంగీకరించాను అంటూ" వివరించారు.

"ఓటమి అనే భయం మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది. చివరి నిమిషం వరకు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలాలి. మ్యాచ్‌ని మలుపు తిప్పే ఘటనలు ఆటగాడిలో ధైర్యాన్ని నింపుతాయి. టీమిండియాను ప్రతి ఒక్కరు గర్వంగా చేప్పుకునేలా తీర్చిదిద్దడమే నా లక్ష్యమంటూ చెప్పుకోచ్చారు" కోహ్లీ. 2014 నుంచి ఇండియాకు విరాట్ కెప్టెన్సీగా వ్యవహారిస్తున్నాడు. ధోనీ నుంచి నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన కోహ్లీ 61.21 సగటుతో 5142 పరుగులు సాధించాడు వాటిలో 20 శతకాలు 12 అర్ధ శతకాలు ఉన్నాయి.
Published by: Rekulapally Saichand
First published: July 24, 2020, 7:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading