వెన్నెల్లో భార్య అనుష్కతో ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ...

అక్కడున్న మెరైన్ పరేడ్‌కు వెళ్లి నిండు చంద్రుణ్ని మనసారా ఆస్వాదిస్తున్నారు విరాట్, అనుష్క. బల్లమీద కూర్చుని ఈ భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

news18-telugu
Updated: January 27, 2019, 4:44 PM IST
వెన్నెల్లో భార్య అనుష్కతో ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ...
విరాట్, అనుష్క (ఇన్‌స్ట్రాగ్రామ్)
news18-telugu
Updated: January 27, 2019, 4:44 PM IST
క్రికెట్ గ్రౌండ్‌లో ఆయన బిజీ... షూటింగ్ లైట్లలో ఆమె బిజీ. ఎప్పుడూ బిజీ లైఫ్‌తో బిజీ బిజీగా ఉండే విరాట్, అనుష్క ఇప్పుడు సరదాగా, హాయిగా రిలాక్స్ అవుతున్నారు. వెన్నెల్లో హాయ్ హాయ్ అంటూ... విరుష్క జంట సేద తీరుతున్నారు. అందరిలా మేం కూడా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇంతకీ ఈ జంట ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నరనేగా మీ డౌట్...? నేపియర్ లాంటి అందమైన ప్రదేశాల్లో ఈ జంట విహరిస్తుంది.

అక్కడున్న మెరైన్ పరేడ్‌కు వెళ్లి నిండు చంద్రుణ్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. బల్లమీద కూర్చుని ఈ భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. భారత్‌లో ఎక్కడికి వెళ్లిన ఈ జంటను అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. దీంతో వీరికి ఇండియా ఎక్కడా ఫ్రీగా తిరిగే ఛాన్సే ఉండదు. దీంతో ఈ జంట ఇప్పుడు విదేశాల్లో హాయిగా ఎంజయ్ చేస్తుంది. మనమంటే తెలీని వ్యక్తుల మధ్య తిరగడం మాకిష్టం అంటూ కోహ్లీ తెలిపాడు.

ఫెదరర్ కలిసిన అనుష్క, విరాట్( ట్విట్టర్ ఫోటో)


రెండురోజుల క్రితమే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్‌ను విరాట్, అనుష్క కలిశారు. అయితే ఈ సందర్భంగా తనను కొన్నాళ్ల క్రితం కలిసిన విషయాన్ని గుర్తుచేయడంతో విరాట్ ఆనందంలో ఉబ్బితబ్బియ్యాడు.ఇవికూడా చదవండి:

సైనా నెహ్వాల్ లాస్ట్ పంచ్ ఖరీదు రూ.2.50కోట్లు.. కొడుతుందా?

Australia Open 2019 : జకోవిచ్ వర్సెస్ నాదల్... టైటిల్ విజేత ఎవరు?

First published: January 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...