పీవీ సింధుకు కరోనా నెగిటివ్.. క్వరెంటైన్‌‌లోకి స్టార్ ప్లేయర్స్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. క్రమంగా ముఖులకు కరోనా బారినపడుతున్నారు. తాజాగా స్టార్‌ షట్లర్‌ సిక్కిరెడ్డికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది.

Rekulapally Saichand
Updated: August 14, 2020, 1:10 PM IST
పీవీ సింధుకు కరోనా నెగిటివ్.. క్వరెంటైన్‌‌లోకి స్టార్ ప్లేయర్స్
sikki-reddy
  • Share this:
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. క్రమంగా ముఖులకు కరోనా బారినపడుతున్నారు. తాజాగా స్టార్‌ షట్లర్‌ సిక్కిరెడ్డికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో జరుగుతున్న నేషనల్ బ్యాడ్మింటన్ క్యాంప్‌‌లో ఉన్న ఆమెకు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పోకినట్లు తెలింది. ఆమెతో శిబిరంలో పాల్గోన్నా ఫిజియో కిరణ్‌కు కూడా కరోనా బారినపడ్డారు.ఆగస్ట్7న మెుదలైన ఈ క్యాంప్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు సాయి ప్రణీత్,శ్రీకాంత్ పాల్గోన్నారు.

దీంతో శానిటైజేషన్‌ కోసం గోపీచంద్‌ అకాడమీని మూసివేసినట్టు కూడా తెలిపింది. అకాడమీలోని సహాయక సిబ్బందికి, ఆటగాళ్లకు కరోనా కోవిడ్19 పరీక్షలు వీరిద్దరికి వైరస్ సోకినట్లు తెలింది. సింధు,కోచ్ గోపించంద్‌‌తో పాటు మిగితా వారికి నెగటివ్ వచ్చింది. అయితే పాజిటీవ్ వచ్చిన సిక్కిరెడ్డి, కిరణ్‌కు ఎలాంటి లక్షణాలు లేవు.
Published by: Rekulapally Saichand
First published: August 14, 2020, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading