షేన్ వార్న్ డ్రీం టీమ్‌లో సచిన్, సెహ్వాగ్‌లకు చోటు...

భారత దిగ్గజ బ్యాట్స్ మెన్లు సచిన్ టెండూల్కర్​, వీరేందర్ సెహ్వాగ్​కు చోటిచ్చాడు. సెహ్వాగ్​తో పాటు మరో ఓపెనర్​గా శ్రీలంక మాజీ బ్యాట్స్​మన్ సనత్ జయసూర్యను వార్న్ తీసుకున్నాడు.

news18-telugu
Updated: April 7, 2020, 10:49 PM IST
షేన్ వార్న్ డ్రీం టీమ్‌లో సచిన్, సెహ్వాగ్‌లకు చోటు...
షేన్ వార్న్‌కి షాక్... రూ.1.62 లక్షల ఫైన్... (File Image)
  • Share this:
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ షేన్​ వార్న్ వరల్డ్ గ్రేటెస్ట్ వన్డే జట్టును తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ఇందులో భారత దిగ్గజ బ్యాట్స్ మెన్లు సచిన్ టెండూల్కర్​, వీరేందర్ సెహ్వాగ్​కు చోటిచ్చాడు. సెహ్వాగ్​తో పాటు మరో ఓపెనర్​గా శ్రీలంక మాజీ బ్యాట్స్​మన్ సనత్ జయసూర్యను వార్న్ తీసుకున్నాడు. సచిన్ టెండూల్కర్​తో పాటు విండీస్ దిగ్గజం లారా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్​, శ్రీలంక మాజీ సారథి సంగక్కరను ఎంపిక చేశాడు. ఆల్​రౌండర్​గా ఫ్లింటాఫ్, బౌలర్లుగా అక్రమ్​, వెటోరి, అక్తర్​, అంబ్రోస్​ను వార్న్​ ఎంపిక చేశాడు. కాగా, బౌలింగ్​ విభాగంలో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటివ్వకపోవడం గమనార్హం.

వార్న్ గ్రేటెస్ట్ వరల్డ్ వన్డే ఎలెవెన్​ ఇదే...

వీరేందర్ సెహ్వాగ్​, సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, కెవిన్ పీటర్సన్​, కుమార్ సంగక్కర(వికెట్ కీపర్​), అండ్రూ ఫ్లింటాఫ్​, వసీం అక్రమ్​, డానియెల్ వెటోరి, షోయబ్ అక్తర్​, ఆంబ్రోస్​
First published: April 7, 2020, 10:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading