టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో పోరాడి ఓడింది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో ఓడి కాంస్య పతకాన్ని చేజార్చుకున్నది. పటిష్టమైన బ్రిటన్‌తో మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్లు తలపడ్డ భారత జట్టు చివరి క్వార్టర్లో చేతులెత్తేసింది. పెనాల్టీ కార్నర్స్‌ను గోల్స్‌గా మార్చడంతో భారత జట్టు విఫలమైంది. గుర్జిత్ 2, వందన ఒక గోల్ చేశారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.