ముద్దుల కుమారుడితో సానియా మిర్జా...చూడాలంటే రెండుకళ్లు చాలవు

ఇటీవల తన తనయుడు ఇజాన్ మిర్జా మాలిక్‌తో సానియా మిర్జా కలిసున్న ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమె షేర్ చేశారు.

news18-telugu
Updated: January 28, 2019, 11:10 AM IST
ముద్దుల కుమారుడితో సానియా మిర్జా...చూడాలంటే రెండుకళ్లు చాలవు
ఇటీవల తన తనయుడు ఇజాన్ మిర్జా మాలిక్‌తో సానియా మిర్జా కలిసున్న ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమె షేర్ చేశారు.
  • Share this:
భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జా, పాక్ క్రికెటర్ షోయిబ్ మాలిక్ జంటకు గత ఏడాది అక్టోబర్ 30న పండంటి మగబిడ్డ జన్మించడం తెలిసిందే. తమ బుడతడికి ఇజాన్ మిర్జా మాలిక్ అని నామకరణం చేశారు. అరబిక్‌లో ఇజాన్ అంటే దేవుడి బహుమతి అని అర్థం. ఇటీవల తన తనయుడితో సానియా మిర్జా కలిసున్న ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమె షేర్ చేశారు. నీ ద్వారా స్వచ్ఛమైన ప్రేమంటే ఏంటో తనకు తెలిసొచ్చిందంటూ ఆ ఫోటోకి సానియా మిర్జా క్యాప్షన్ పెట్టారు.
 Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

I’ve known love in its purest form through you ❤️❤️ My boy 😘 Ps- he loves the camera and tv 🙄 we just watched baba @realshoaibmalik winnnn 💪🏽 #izhaanmirzamalik #allhamdulillah


Sania Mirza (@mirzasaniar) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
First published: January 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading