Home /News /sports /

T20 World Cup 2021: గ్రూప్ దశలోనే ఇండియా ఇంటికి.. గతంలో ఇలా ఎప్పుడు జరిగిందో తెలుసా

T20 World Cup 2021: గ్రూప్ దశలోనే ఇండియా ఇంటికి.. గతంలో ఇలా ఎప్పుడు జరిగిందో తెలుసా

Team India (PC : ICC)

Team India (PC : ICC)

T20 World Cup 2021: టీం ఇండియా.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పేల‌వ మ‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంటి బాట ప‌ట్టింది. 2007లో తొలి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ పోఈల్లో టీం ఇండియా క‌ప్ గెలిచింది. కాని ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేదు. అయితే మ‌రీ దారుణంగా 2021లో టీం ఇండియా గ్రూప్ ద‌శ‌ళోనే నిష్క్ర‌మించింది.

ఇంకా చదవండి ...
    టీం ఇండియా.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ (T20 World Cup 2021)లో పేల‌వ మ‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంటి బాట ప‌ట్టింది. 2007లో తొలి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ పోఈల్లో టీం ఇండియా క‌ప్ గెలిచింది. కాని ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేదు. అయితే మ‌రీ దారుణంగా 2021లో టీం ఇండియా గ్రూప్ ద‌శ‌ళోనే నిష్క్ర‌మించింది. ఆ త‌రువాత తిరిగి మ‌ళ్లీ గ్రూప్ ద‌శ‌లో నిష్క‌ర్ర‌మించ‌డం రెండోసారి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన టీ20 వ‌రల్డ్ క‌ప్‌లో ప్ర‌తీ ఏడు టీం ఇందియా ప‌నితీరుపై విశ్లేష‌ణ చేయ‌డం అవ‌స‌రం . 2007లో లీగ్ దశలోనే సూపర్ ఓవర్తో పాక్‌పై నెగ్గిన భారత్‌కు మళ్లీ పాక్ కఠిన సవాల్ విసిరిం ది. చివరి వరకు పోరాడిన పాకిస్థాన్పై ఫైనల్లో భారత్ ఐదు పరుగుల తేడాతో సం చలన విజయం సాధించింది.

    - 2009లో జరిగిన టీ20 ప్రపంచ క‌ప్‌లో భారత్ ప్రయాణం సూపర్ 8 వ‌ర‌కు మాత్ర‌మే చేరుకొని ముగిసింది. . లీగ్ దశలో బం గ్గాదేశ్, ఐర్లాం డ్ వం టి చిన్న జట్లపై విజయం సాధిం చి సూపర్8 కి చేరినా..
    దక్షిణాఫ్రికా, వెస్టిం డీస్, ఇంగ్లండ్ కూడిన గ్రూప్లో భారత్ ఒక్క‌మ్యాచ్ కూడా గెల‌వ‌కుండా ఇంటి బాట ప‌ట్టింది.

    - 2010 టీ20 ప్రపంచ క‌ప్‌లో భార‌త్ సూప‌ర్ 8కు చేరింది. అక్క‌డ ఆసీస్, శ్రీలం క, వెస్టిండీస్ టీంల‌పై గెల‌వ‌లేక ఇంటి బాట ప‌ట్టింది.

    T20 World Cup-2021: న్యూజిలాండ్‌-ఆఫ్ఘానిస్థాన్‌ మ్యాచ్ పిచ్‌ క్యూరేటర్‌ మోహన్‌సింగ్‌ అనుమానాస్పద మృతి


    - 2012 టీ20 వరల్డ్ క‌ప్‌లో భార‌త్ మ‌ళ్లీ విఫ‌మైంది. ఈ ఏడాది సూపర్-8లోనూ రాణిం చినా నెట్ ర‌న్‌రేట్ కార‌ణంగా సెమీస్‌కు వెళ్లే అవ‌కాశాన్ని కోల్పోయింది.

    - 2014లో భారత్ ఐదో టీ20 ప్రపం చకప్లో అదరగొట్టి ఫైనల్కు వెళ్లింది. అయితే తుదిపోరులో లం క చేతిలో భం గపాటుకు గురై రన్నర్‌గా నిలిచింది.

    కనీసం ప్రతి రెం డేళ్లకొకసారి టీ20 ప్రపంచ క‌ప్ టోర్నీ నిర్వహిం చాలనేది ఐసీసీ నిర్ణయం . అయితే 2017లో ఛాం పియన్స్ ట్రోఫీ ఉండ‌టం కార‌ణంగా 2018లో ఐసీసీ సభ్య దేశాల క్రీడా షెడ్యూ ల్ బిజీగా ఉం డటంతో దానిని 2020లో వ‌ర‌ల్డ్ క‌ప్‌ నిర్వహిం చాలని ఐసీసీ నిర్ణయించిం ది. అయితే గతేడాది జరగాల్సిన టీ20 ప్రపం చకప్ కరోనా పరిస్థితులతో వాయిదా పడి ఈ అక్టోబర్ 17, 2021 నుం చి ప్రారం భమైం ది. ఈ టోర్నీలో పేల‌వ‌మైన ఫాం కార‌ణంగా టీం ఇండియా గ్రూప్ ద‌శ‌లోనే ఓడిపోయి ఇంటి బాట ప‌ట్టింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: T20 World Cup 2021, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు