Home /News /sports /

TAMIL ACTOR VISHNU VISHAL AND BADMINTON STAR JWALA GUTTA TO GET MARRIED ON APRIL 22 SA

Jwala Gutta: వైరల్‌గా గుత్తా జ్వాల వెడ్డింగ్‌ కార్డ్‌.. ఇద్దరిది రెండో పెళ్ళే!

GUTTA JWALA WEEDING CARD

GUTTA JWALA WEEDING CARD

తమిళ నటుడు విష్ణువిశాల్, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నెల 22న వివాహం చేసుకొబోతున్న ఈ జంట

    GUTTA JWALA WEEDING CARD
    తమిళ నటుడు విష్ణువిశాల్, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నెల 22న వివాహం చేసుకొబోతున్న ఈ జంట శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు ఆహ్వానాలు పంపుతున్నారు


    Gutta Jwala, Gutta Jwala News, Gutta Jwala Latest, Vishnu Vishal News, Vishnu Vishal, Vishnu Vishal latest, Gutta Jwala - Vishnu Vishal Photos, Badminton, Kollywood, గుత్తా జ్వాల, విష్ణు విశాల్, మాల్దీవులు, గుత్తా జ్వాలా ఫోటోలు
    2020 సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఈ నెలలో ఒకటి కాబోతున్నారు. ఉగాది రోజున ఈ విషయాన్ని సోషల్‌ మీడియా అభిమానులతో పంచుకున్నారు ఈ లవ్ బర్డ్స్.


    _jwala-gutta-vishnu
    కోవిడ్‌ కారణంగా సన్నిహితులు మధ్య మాత్రమే ఈ వివాహం జరగనుంది. వివాహాం గ్రాండ్‌గా జరుపుకుందామని ముందుగా ఈ జంట భావించనప్పటికీ కరోనా విజృంభన కారణంగా ఆలోచనను విరమించకున్నారు.


    గుత్తా జ్వాల విష్ణు విశాల్ ఎంగేజ్‌మెంట్ (gutta jwala vishnu vishal)
    అయితే విష్ణు, జ్వాల ఇద్దరికీ ఇది రెండో వివాహం. చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో వీడిపోయింది. అలాగే విష్ణు విశాల్‌.. రజనీ నటరాజన్‌ను 2010లో వివాహాం చేసుకుని 2018లో విడాకులు తీసుకున్నారు.


    హీరో విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల (Twitter/Photo)


    gutta jwala photos with vishnu vishal goes viral on social media
    విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల(Image : Twitter)


    Jwala_Gutta
    ఓ వివాహ కార్యక్రమంలో ముందుగా కలిసిన వీరిద్దరూ ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు ఫ్రేమే మూడు ముడుల బంధంగా మారనుంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Jwala gutta, Vishnu Vishal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు