హోమ్ /వార్తలు /క్రీడలు /

Raina Birthday: పుట్టినరోజు ఇలా కూడా చేసుకుంటారా.. సముద్రంలో రైనా బర్డ్‌డే పార్టీ

Suresh Raina celebrated his 34th birthday క్రికెటర్‌ సురేష్ రైనా తన 34 వ పుట్టినరోజును మాల్దీవుల్లో కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. భార్య,కూతురుతో కలిసి సముద్రంలో తెలియాడుతూ ఈ వేడుక జరుపుకున్నారు... (Image: Instagram)

  Raina Birthday: పుట్టినరోజు ఇలా కూడా చేసుకుంటారా.. సముద్రంలో రైనా బర్డ్‌డే పార్టీ.. ఆ చిత్రాలను వీక్షించండి

  క్రికెటర్‌ సురేష్ రైనా తన 34 వ పుట్టినరోజును మాల్దీవుల్లో కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. భార్య,కూతురుతో కలిసి సముద్రంలో తెలియాడుతూ ఈ వేడుక జరుపుకున్నారు... (Image: Instagram)

  దీనికి సంబంధించిన చిత్రాలను రైనా ఇన్‌స్ట్రాగామ్‌లో షేరు చేశారు. "పుట్టినరోజు ఉదయం ఆ రుచికరమైన అల్ఫాహారంతో అత్యంత అందమైన సెట్టింగ్‌‌లో ప్రారంభించాం" క్యాప్షన్‌తో ఈ ఫోటోలను షేరు చేశారు.."  (Image: Instagram)

  మాల్దీవుల్లో సురేష్ రైనా పుట్టినరోజు వేడుకల చిత్రాలు. (Image: Instagram)

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Maldives, Suresh raina

  ఉత్తమ కథలు