Home /News /sports /

SRILANKA WON BY 4 WICKETS AGAINST INDIA IN SECOND T20 SSR

IND vs SL 2nd t20: రెండో టీ20లో లంకదే పైచేయి.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక గెలుపు..

శ్రీలంక ఆటగాళ్లు

శ్రీలంక ఆటగాళ్లు

ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో లంక జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇటు బ్యాటింగ్‌పరంగా, అటు బౌలింగ్‌పరంగా ఆశించినంతగా రాణించలేకపోయింది.

    కొలంబో: ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో లంక జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇటు బ్యాటింగ్‌పరంగా, అటు బౌలింగ్‌పరంగా ఆశించినంతగా రాణించలేకపోయింది. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా.. తొలి టీ20 మ్యాచ్‌లో కూడా సత్తా చాటిన టీమిండియా ఈ మ్యాచ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ ఆటతీరును కనబర్చలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. శ్రీలంక 133 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల నష్టానికి 19.4 ఓవర్లలో చేధించింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: India vs srilanka, T20, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు