క్రీడలు

  • associate partner

గుండెపోటుతో మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ డీన్ జోన్స్

Dean Jones Passes away: ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ గుండెపోటుతో మరణించారు. ముంబైలోని ఓ హోటల్ రూంలో తీవ్ర అస్వస్ధతకు గురైన అతన్ని ఆస్పత్రికి తరిలించే లోపు మృతిచెందారు.

news18-telugu
Updated: September 24, 2020, 4:58 PM IST
గుండెపోటుతో మరణించిన  ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ డీన్ జోన్స్
Dean Jones,
  • Share this:
ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ గుండెపోటుతో మరణించారు. ముంబైలోని ఓ హోటల్ రూంలో తీవ్ర అస్వస్ధతకు గురైన అతన్ని ఆస్పత్రికి తరిలించే లోపు మృతిచెందారు. జోన్స్‌ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు బీసీసీఐ ప్రకటించింది . జోన్స్‌ 1984-1992లో ఆసీస్‌ తరఫున క్రికెట్‌ ఆడారు, టెస్టులో 3,631 పరుగులు చేసిన జోన్స్‌ వాటిలో 11 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉ‍న్నాయి. వన్డేల్లో 44.61 సగటుతో 6,068 రన్స్‌  చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 7 శతకాలు, 46 హాఫ్‌ సెంచరీలు సాధించారు.

ప్రస్తుతం ముంబైలోని సెవెన్ స్టార్ హోటల్‌లో బయో బబుల్‌లో ఉన్నా  డీన్‌ జోన్   స్టార్  స్పోర్ట్స్ ఐపీఎల్ కామెంటరీ టీంలో ఒక్కరిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 59 ఏళ్ళు.
Published by: Rekulapally Saichand
First published: September 24, 2020, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading