టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటేసిన స్టీవ్ స్మిత్...

ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ యాషెస్ లో అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడమే కాదు. మొత్తం 937 పాయింట్లతో ఐసీసీ రేటింగ్ లో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే అనూహ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా 34 పాయింట్లు ముందు నిలిచాడు.

news18-telugu
Updated: September 10, 2019, 10:42 PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటేసిన స్టీవ్ స్మిత్...
విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్
news18-telugu
Updated: September 10, 2019, 10:42 PM IST
ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో యాషెస్ సిరీస్‌ నాలుగో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండుపై 185 పరుగుల ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్‌లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచారు. ఇక వరుస సెంచరీలతో అదరగొట్టిన ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ యాషెస్ లో అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడమే కాదు. మొత్తం 937 పాయింట్లతో ఐసీసీ రేటింగ్ లో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే అనూహ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా 34 పాయింట్లు ముందు నిలిచాడు. అలాగే అటు బౌలింగ్ విభాగంలో యాషెస్ లో అదరగొట్టిన ప్యాట్ కమ్మిన్స్ 914 పాయింట్లతో బౌలింగ్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు.

First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...