Home /News /sports /

ఈ వేషాలకు తక్కువ లేదు..పేడ మొహాలు.. ధవన్‌ ఫోటోపై నెటిజన్ ఘాటు వ్యాఖ్య

ఈ వేషాలకు తక్కువ లేదు..పేడ మొహాలు.. ధవన్‌ ఫోటోపై నెటిజన్ ఘాటు వ్యాఖ్య

shekar dhawan

shekar dhawan

టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ నెటిజన్‌ పెట్టిన కొట్టె కామెంట్‌పై ధీటైనా సమాధానం ఇచ్చారు. ఇక ఆసీస్ టూర్‌లో కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే మిగిలి ఉండడంతో జట్టుకు ఎంపికకాని

    టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ నెటిజన్‌ పెట్టిన కొట్టె కామెంట్‌పై ధీటైనా సమాధానం ఇచ్చారు. ఇక ఆసీస్ టూర్‌లో కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే మిగిలి ఉండడంతో జట్టుకు ఎంపికకాని మిగతా ఆటగాళ్లు అందరూ ఇండియాకు బయలుదేరారు. అందులో భాగంగానే గబ్బర్ వాళ్ళతో పాటు స్వదేశానికి పయనమయ్యాడు. ప్రయాణ మార్గంలో సహచరులైన దీపక్‌ చహర్‌, యజ్వేంద్ర చహల్‌లతో కలిసి సరదాగా ధవన్ ఫోటో దిగాడు.

    ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్‌ చేశాడు. 'కళ్లలోని నల్ల గుడ్లతో గోలీలాట అడుతామంటూ' ఆ ఫోటోకు క్యాప్షన్‌ను కూడా జత చేశాడు. ఆ ఫోటోను చూసిన ఓ నెటిజన్ సరాదగా కామెంట్ చేశాడు. ఇలాంటి సరాదలకు ఏం తక్కువ లేదు.. కానీ చీదరించుకునే మొహాలు,చెత్త ఆట" అంటూ ఘాటు వాఖ్య చేశారు ఈ కామెంట్‌పై స్పందించిన ధవన్‌' మీ ఇంట్లో నీ గురించి ఇలానే అనుకుంటున్నారు అనుకుంటా' అని ధీటుగా బదులిచ్చాడు.






    Shikhar Dhawan's comment

    ఇక ఆసీస్ టూర్‌లో శిఖర్ దావన్ పర్వాలేదనిపించాడు. ఆసీస్‌ టూర్‌లో మూడు వన్డేలు కలిపి 120 పరుగులు చేశాడు. అలాగే మూడు టీ20లు కలిపి 82 పరుగులు సాధించాడు.  మూడు వన్డేల సిరీస్‌‌కు ఆసీప్  గెలచుకొగా.. టీ 20 సిరీస్ భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Shikhar Dhawan, Social Media

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు