• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SARA TENDULKAR STEPS OUT FOR COFFEE WITH FRIEND VIDEO GOES VIRAL SA

Sara Tendulkar: కాఫీ కప్‌తో సారా టెండూల్కర్.. వైరలవుతున్న వీడియో!

Sara Tendulkar: కాఫీ కప్‌తో సారా టెండూల్కర్.. వైరలవుతున్న వీడియో!

Sara Tendulkar

సారా టెండూల్కర్ ముంబై రోడ్‌పై షికారు. బయట అరుదుగా కనిపించే సారా తన స్నేహితురాలుతో కలిసి కాఫీ చేతబట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:


    దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ముంబై రోడ్‌పై షికారు. బయట అరుదుగా కనిపించే సారా తన స్నేహితురాలుతో కలిసి కాఫీ చేతబట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    ఈ వీడియోను ప్రముఖ ఫోటోగ్రాఫర్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 23 ఏళ్ల సారా టెండూల్కర్ తన స్నేహితురాలుతో కాఫీ షాప్‌లో నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ వీడియోను తీశారు. అందులో సారా వైట్ టీ షార్ట్.. బ్లాక్ ట్రౌజ్‌తో క్యూట్ లుక్స్‌లో కనిపించింది.




    ఇక సారాకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం 1.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమెకు స్పెషల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.






    సారా ప్రతిష్టాత్మక ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యాసించింది. తర్వాత లండన్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. సచిన్ టెండూల్కర్,అంజలి మెహతా దంపతులకు సారా 1997 అక్టోంబర్ 12న జన్మిచ్చింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు