• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • SAINA NEHWAL YET TO JOIN NATIONAL CAMP IN HYDERABAD UNHAPPY WITH HUSBAND PARUPALLI KASHYAP SA

భర్తకు అందని ఆహ్వానం.. నొచ్చుకున్న సైనా నెహ్వాల్

saina kashyap

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాపై ఆగ్రహ్రం వ్యక్తం చేశారు. తన భర్త,పురుషుల సింగిల్స్ పారుపల్లి క్వశప్‌ను టోక్యో ఒలింపిక్స్ జాబితా నుండి మినిహాయించడంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై సైనా ఆసంతృప్తిగా ఉన్నారు.

  • Share this:




    భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాపై ఆగ్రహ్రం వ్యక్తం చేశారు. తన భర్త,పురుషుల సింగిల్స్ పారుపల్లి  క్వశప్‌ను టోక్యో ఒలింపిక్స్ జాబితా నుండి మినిహాయించడంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై సైనా ఆసంతృప్తిగా  ఉన్నారు. దీంతో పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో ప్రారంభం ఆయిన జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరానికి ఆమె గైహాజరయ్యారు.

    క్వశప్‌ను ఒలింపిక్స్ జాబితా నుంచి తప్పించడానికి గల కారణాలు తెలియకపోయినప్పటికి.. ఎలాగైనా బ్యాడ్మింటన్ శిబిరంలోకి తన  భర్తను తీఃసుకురావలని సైనా ప్రయత్నాలు మెుదలుపెట్టారు. మెరిట్ ఆధారంగా కశ్యప్‌ను శిబిరంలోకి అనుమతించాలని  అధికారులను కోరినట్లు సమాచారం. ఆమె రిక్వెస్ట్‌పై అథారిటీ సానుకూలంగా స్పందించాలేదని తెలుస్తోంది.

    అలాగే టోక్యో ఒలింపిక్స్ ఆటగాళ్ళ జాబితాలో తనను చేర్చుకోకపోవడంపై టోక్యో ఒలింపిక్స్ జాబితా. మెడల్ గెలిచే సత్తా తనకు ఉందని  అభిప్రాయపడ్డారు. ‘గోపీచంద్‌ అకాడమీలో 8 మంది ప్లేయర్స్‌కు మాత్రమే అవకాశం కల్పించడం అశాస్త్రీయం. వీరు మాత్రమే  ఒలింపిక్‌‌ను సాధించేవారిలా కనిపించారా?. వారిలో ముగ్గురికి మాత్రమే ఒలింపిక్‌ బెర్తులు ఖాయమయ్యాయి. ఇందులో చాలా మందికి  ఒలింపిక్స్‌ అవకాశం కష్టమే’ అంటూ అభిప్రాయపడ్డారు కశ్యప్‌.

    'ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో నేను ఉన్నాను. సాయిప్రణీత్‌, శ్రీకాంత్‌ల తర్వాతి స్దానం నాదే. అయినప్పటికి వారు నన్న  శిక్షణ శిబిరానికి అహ్వనించకపోవడం దారుణం. జాబితా రూపకల్పనలో పరిగణిలోకి తీసుకున్న అంశాలు ఏమిటంటూ సాయ్‌ డీజీని  అడిగా ప్రశ్నించా.. తర్వాత రోజు నాకు డీజీ పోన్ చేసి 8 మందికి మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశముందంటూ వారి్వని
    శిక్షణకు ఆహ్వనించామంటూ చేప్పారని' ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Rekulapally Saichand
    First published: