• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • SAINA NEHWAL AND PARUPALLI KASHYAP CELEBRATE 2ND WEDDING ANNIVERSARY WITH SWEET POSTS ON INSTAGRAM SA

Saina Nehwal: బ్యాడ్మింటన్ జంట వివాహ వార్షికోత్సవం.. బెడ్ ‌రూం వీడియోను షెర్ చేసిన సైనా

Saina Nehwal and Parupalli Kashyap

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుల జంట సైనా నెహ్వాల్, పరుపల్లి కశ్యప్ ద్వితియా వివాహ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టింది.  ఈ కలల ద్వయం తమ వివాహ బంధాన్ని గుర్తుచేసుకుంటూ వారి  అహ్లదకరమైన క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

  • Share this:
    ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుల జంట సైనా నెహ్వాల్, పరుపల్లి కశ్యప్ ద్వితియా వివాహ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టింది.  ఈ కలల ద్వయం తమ వివాహ బంధాన్ని గుర్తుచేసుకుంటూ వారి  అహ్లదకరమైన క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. డిసెంబర్ 17 గురువారం రోజుతో రెండు  సంవత్సారాల వివిహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట విహార యాత్రలో మునిగితెలుతున్నారు. 2018 లో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. వీరి ప్రేమ బంధాన్ని వివరిస్తూ పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేరు చెస్తున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా  కపుల్స్  మాల్దీవుల్లో వివారిస్తున్నారు. నీలి సంద్రంలో నిలబడి ఫోటోలు దిగితూ అనందంగా గడుపుతున్నారు.






    " ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. మన జీవితంలో ఏదైనా జరగని, కలిసి మనం ఏదైనా సాధించగలమని నాకు తెలుసు. ఎప్పుడూ నా వెన్నంటే ఉన్న స్త్రీకి వార్షికోత్సవ శుభాకాంక్షలు" అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేరు చేశాడు.










    View this post on Instagram






    A post shared by SAINA NEHWAL (@nehwalsaina)






    సైనా కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్‌కు పనిచెప్పింది. వివాహ పార్టీలో వారిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటోను షేరు చేసింది. ఈ చిత్రంలో సైనా నారింజ, నీలం రంగు లెహంగాను ధరించగా, కశ్యప్ పసుపు కుర్తాలో మెరిశాడు.










    View this post on Instagram






    A post shared by SAINA NEHWAL (@nehwalsaina)






    అలాగే వారి వార్షికోత్సవ వేడుకల కోసం అలకరించుకున్న బెడ్‌ రూం చిత్రాలను కూడా షేరు చేసింది. ఎరుపు బెలూన్లు, స్వాన్ ఆకారపు తువ్వాళ్లు, గులాబీ రేకులు, వేడుకల కోసం తయారు చేసిన కేక్‌తో పాటు రింగులు ఆ ఫోటోలో కనిపిస్తున్నాయి. ఈ ఏర్పాట్లు చేసినందుకు మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌ నిర్వహాకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
    Published by:Rekulapally Saichand
    First published: