Updated: September 14, 2020, 2:00 PM IST
సచిన్ టెండ్కులర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. 560 మంది విద్యార్థుల బాగోగులు చూడడం కోసం ఓ ఎన్టీజీవోతో చేతులు కలిపారు. ఆటలోనే కాదు నిజ జీవతంలోనూ దేవుడని నిరూపించుకున్నాడు. అనార్థులకు ఆకలి బాధలు తీర్చి వరకు విద్యాదానం చేయడం కోసం ముందుకు కదిలారు. కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్టు సచిన్ చేసే సహయం అలా ఉంటుంది. తను పెలబ్రెటీని అన్న గర్వం ఎప్పుడు ఉండదు.
తాజాగా పోషకాహార లోపం, నిర్లక్ష్యరాస్యతతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను ఆదుకోవాలని ఓ ఎన్జీజీఓ ప్రతిపదానకు సచిన్ ఓకే చేప్పాడు. మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలోని మారుమాల గ్రామాల్లోని సెవానియా, బీల్పాటి, ఖాపా, నయాపుర, జమున్ ఝిల్లోని గిరిజన తెగల పిల్లలకు సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా సహయం అందించనున్నారు
Published by:
Rekulapally Saichand
First published:
September 14, 2020, 2:00 PM IST