సచిన్ ఆ బంతిని ఫేస్‌ చేయడానికి వెనుకాడేవాడు: గంగూలీ

Chittagong, BANGLADESH: Former Indian cricket captain Sourav Ganguly (L) and team mate Sachin Tendulkar leave the ground after scoring an unbeaten partnership of 163 runs on the first day of the the first cricket Test match between Bangladesh and India at the Ruhul Amin Cricket Stadium in Chittagong, 18 May 2007. India overcame the first-ball dismissal of opener Wasim Jaffer to pile up 295-3 on the opening day of the first cricket Test against Bangladesh. AFP PHOTO/Deshakalyan CHOWDHURY (Photo credit should read DESHAKALYAN CHOWDHURY/AFP/Getty Images)

  • Share this:
టీమిండియా మాజీ సారధి గంగూలీ తన ఓపెనింగ్ అనుభావాలను మరోసారి గుర్తుచేస్తున్నారు. స్టైకింగ్‌ తీసుకోవడానికి టెండూల్కర్‌ ఇష్టపడేవాడు కాదన్నారు . తాజాగా మయాంక్‌ అగర్వాల్‌తో చాట్‌లో పాల్గోన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సచిన్ ఓపెనర్‌‌గా బరిలోకి దిగిన స్టైకింగ్‌ తీసుకోవడానికి ఇష్టపడే కాదని తెలిపారు. తొలి బంతిని ఆడడానికి వెనుకాడేవాడని దీంతో నేను స్టైకింగ్‌ వెళ్ళేవాడనన్నారు.

బీసీసీఐ టీవీలో మయాంక్‌‌తో ముఖాముఖిలో పాల్గోన్న గంగూలీ... ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేకున్నాడు. అప్పటి ఓపెనింగ్‌ అనుభావాల్ని ఆ చాట్‌లో పంచుకున్నారు. "టెండూల్కర్‌ను స్ట్రైక్‌‌ తీసుకోమన్నప్పుడూ.. అతను నిరాకరించేవాడు. ఎప్పుడు స్ట్రైకింగ్ గురించి అడిగిన సచిన్ నుంచి రెండు సమాధానాలు వచ్చేవి. ఫామ్‌లో ఉన్న సమయంలో మెుదటి బంతిని ఎదుర్కోమని అడిగినప్పుడు.. ఫామ్‌లో ఉన్నా కాబట్టి నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో ఉంటా అనే వాడు.

ఫామ్‌ లేని సమయంలో అడిగినప్పుడు నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉండి ఒత్తిడిని అధిగమిస్తానని అని చేప్పేవాడు. రెండు సార్లు ఎలాగైనా సచిన్‌ను స్టైకింగ్‌ ఆడేలా చేద్దామనుకున్నా.. అందు కోసం అతని కంటే ముందుగానే మైదానంలోకి వెళ్లి నాన్ స్ట్రైకింగ్‌లో ఎండ్‌లో నిల్చున్నాను" అంటూ తన అనుభావాల్ని గుర్తుచేసుకున్నారు.
Published by:Rekulapally Saichand
First published: