INDvsSA: మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ డ్యాన్స్.. వీడియో

సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ హసీమ్ ఆమ్లా క్యాచ్ పట్టిన ఆనందంలో రోహిత్ శర్మ స్టెప్పులు వేశాడు.

news18-telugu
Updated: June 5, 2019, 7:15 PM IST
INDvsSA: మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ డ్యాన్స్.. వీడియో
రోహిత్ శర్మ డ్యాన్స్
  • Share this:
వరల్డ్ కప్‌లో వికెట్లు సాధించడం అంటే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్ బాగా ఎక్కువైనట్టుంది మన టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకి. సౌతాఫ్రికాతో సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఓ క్యాచ్ పట్టాడు. సఫారీ జట్టులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయిన హషీమ్ అమ్లా కొట్టిన క్యాచ్‌ను రోహిత్ పట్టుకున్నాడు. దీంతో మనోడి ఆనందం ఆకాశానికి అంటింది. గ్రౌండ్‌లో సరదాగా ఓ స్టెప్ వేశాడు. అయితే, నెటిజన్లు మాత్రం అలాంటి డ్యాన్స్ వేరేవాళ్లు చేసినట్టు గుర్తించేశారు. ఒకప్పటి WWE రెజ్లర్ రిక్ ఫ్లేయర్‌ను గుర్తు చేశాడంటూ ప్రశంసించారు. రోహిత్ శర్మ.. రిక్ అభిమానా? అంటూ మరికొందరు ప్రశ్నలు సంధించారు.



First published: June 5, 2019, 7:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading