Home /News /sports /

ROHIT SHARMA CENTURY GOES ALL EMOTIONAL ON WIFE RITIKA SA

Viral Video: రోహిత్ నైన్టీ ఫీవర్.. సర్ కంటే మేడమ్‌కే ఎక్కువ టెన్షన్!

Rohit sharma wife ritika

Rohit sharma wife ritika

చెన్నై వేదికగా భారత్-ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. 98 పరుగుల వద్ద ఉన్న రోహిత్ సెంచరీ చేరుకుంటాడా లేదా అని అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

    చెన్నై వేదికగా భారత్-ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. 98 పరుగుల వద్ద ఉన్న రోహిత్ సెంచరీ చేరుకుంటాడా లేదా అని అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ముఖ్యంగా రోహిత్ పెవిలియన్‌లో కూర్చున్న సతిమణి రితికా సజ్దేహ్ ముఖంలో చాలా ఆందోళన కనిపించింది. మైదానంలో ఉన్న సహాచర క్రికెటర్లు,ప్రేక్షకులు కూడా కొంత ఆందోళన చెందారు. నైన్టీ ఫీవర్ నుంచి రోహిత్ బయట పడగలడా అని అందరూ రోహిత్ బ్యాటింగ్ చూస్తునే ఉండిపోయారు. మైదానం మెుత్తం నిశబ్ధంగా మారిపోయింది. బ్రాడ్ హాగ్ వేసిన ఆ ఓవర్లలో రెండు పరుగులు తీయడానికి అపసోపాలు పడ్డాడు. చివరకు లెగ్ దిశగా బంతిని రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. రోహిత్ సెంచరీ సాధించే క్రమంలో ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అంటూ ట్వీట్టర్‌లో ఆ వీడియో లీంక్ పోస్ట్ చేసింది.






    మెుదటి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్ ఫర్మమెన్స్‌ను కొనసాగిస్తున్నాడు. సెంచరీతో ఇంగ్లీష్ బౌలర్స్ ధీటుగా ఎదుర్కొంటున్నాడు. భారత్ వరుస వికెట్లు కోల్పోయిన సమయంలో రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. ఫోర్లతో విరుచుపడుతూ పడుతూ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం రోహిత్‌ (150), రహానే (58) పరుగులతో క్రీజులో ఉన్నారు.


    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: India vs england, Rohith sharma

    తదుపరి వార్తలు