ఈసీ బ్రాండ్ అంబాసిడర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఓటు గల్లంతు

ప్రతీకాత్మక చిత్రం

‘ప్రజలు అందరూ ఓటు వేయాలి’ అంటూ రాహుల్ ద్రావిడ్ సూచిస్తున్న పోస్టర్లు, హోర్డింగ్‌లు కర్ణాటకలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కానీ, ఆయనే ఓటు వేయలేకపోవడం విచిత్రంగా మారింది.

 • Share this:
  కర్ణాటక రాష్ట్ర ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ గాంధీ ఈ సారి ఎన్నికల్లో ఓటు వేయలేరు. ప్రజలు అందరికీ ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ ప్రచారం చేసే ఆయనే ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. ఓటర్ జాబితాలో ఆయన పేరు గల్లంతయింది. ఆయన పేరు ఒక చోటు నుంచి తీసేశారు. కానీ, మరో చోట చేర్చలేదు. రాహుల్ ద్రావిడ్ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ‘ప్రజలు అందరూ ఓటు వేయాలి’ అంటూ రాహుల్ ద్రావిడ్ సూచిస్తున్న పోస్టర్లు, హోర్డింగ్‌లు కర్ణాటకలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కానీ, ఆయనే ఓటు వేయలేకపోవడం విచిత్రంగా మారింది.

  world cup 2019, India Cricket Team, Rahul Dravid, Virat Kohli, World Cup 2019, Cricket,icc world cup 2019,world cup,world cup 2019 schedule,world cup 2019 pak,2019 world cup,cricket world cup 2019,pakistan world cup 2019,who will win world cup 2019,icc cricket world cup 2019,pak squad for world cup 2019,pakistan team in world cup 2019,pakistan squad for world cup 2019,cricket world cup,odi world cup 2019,world cup 2019 team,world cup 2019 song,greatest tricks in cricket,lol,espn,cricket news,indian premier league cricket players 100 crore salary club,100 crore salary club,ipl players,a7 cricket,funny cricket fielding,funny cricket moments in ipl,dhoni ipl 2018,dhoni scares jadeja,dhoni jadeja funny video,dhoni jadeja funny,icc world cup 2019,espn cricket,england cricket team,funny cricket fails,england cricket funny moments,క్రికెట్,వరల్డ్ కప్,రాహుల్ ద్రావిడ్,కోహ్లీ,ధోనీ,ప్రపంచ కప్,
  రాహుల్ ద్రావిడ్ (File)


  బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఇందిరానగర్‌లో రాహుల్ ద్రావిడ్ నివాసం ఉండేవారు. గతంలో అక్కడే ఓటు వేసేవాడు. అయితే, ఆ తర్వాత అక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఇల్లు మారారు. దీంతో రాహుల్ ద్రావిడ్ సోదరుడు విజయ్ 2018 అక్టోబర్ 31న ఫామ్ 7 దరఖాస్తు చేశారు. రాహుల్ ద్రావిడ్ ఇందిరానగర్ నుంచి మారిపోయారు కాబట్టి ఇక్కడ తన సోదరుడి ఓటును తొలగించాల్సిందిగా కోరారు. ఎన్నికల అధికారులు దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, ఆ తర్వాత రాహుల్ గాంధీ, అతని భార్య విజేత ఓట్లను అక్కడి నుంచి తొలగించారు. అయితే, ఇల్లు మారిన రాహుల్ గాంధీ తన పేరును ఓటర్ల లిస్టులో చేర్చాల్సిందిగా ఫామ్ 6 దరఖాస్తు చేసుకోకపోవడంతో అధికారులు ఆయన పేరును ఓటర్ల జాబితాలో చేర్చలేదు.

  How to remove Ink, Voter ink remove, Election ink, Election ink history, election ink cost, indelible ink composition, the chemical used in indelible ink (election ink) is, indelible ink meaning, why blue ink used in election, Mysore Paints and Varnish Limited, composition of the indelible ink used in the elections, Silver nitrate chemical, All you wanted to know about election ink, lok sabha election voter ink for transparency, Election Commission of India, lok sabha election 2019, Andhrapradesh assembly election 2019, telangana loksabha election, ఎన్నికల సిరా, ఎన్నికల సిరా చరిత్ర, ఎలక్షన్ ఇంక్, ఎలక్షన్ ఇంక్ చరిత్ర, లోక్‌సభ ఎన్నికలు 2019, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు 2019, బ్లూ ఇంక్, H
  ప్రతీకాత్మక చిత్రం


  2019 మార్చి 16న రాష్ట్ర ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను రిలీజ్ చేశారు. అందులో తమ ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే మార్చి 16వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. కానీ, రాహుల్ ద్రావిడ్ చెక్ చేసుకోకపోవడంతో ఇప్పుడు ఓటు వేయలేని పరిస్థితి తలెత్తింది. కర్ణాటకలో ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా.. ఏప్రిల్ 23 తర్వాత ఎన్నికల అధికారులు పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తారు.
  First published: