టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics) మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు (PV Sindhu) శుభారంభం చేసింది. గ్రూప్-జే తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇజ్రాయేల్‌కు చెందిన సెనియా పొలికర్పోవాపై 21-7, 21-10 తేడాతో పీవీ సింధు విజయం సాధించి తర్వాతి రౌండ్‌కు వెళ్లింది. ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. మను బాకర్, యశస్విని ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Pv sindhu, Tokyo Olympics