PV Sindhu: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్న పీవీ సింధు...
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి ఒకుహర మధ్య జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్ గెలిచి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది.
news18-telugu
Updated: August 25, 2019, 6:29 PM IST

విజయానందంలో పీవీ సింధు (twitter)
- News18 Telugu
- Last Updated: August 25, 2019, 6:29 PM IST
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరను ఫైనల్ లో ఓడించి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్లో జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహరతో అమీతుమీకి తలపడగా, సింధు పైచేయి సాధించి రెండు వరస సెట్లలో ఒకుహరను ఓడించింది. 21-7, 21-7 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది. ఇప్పటికే ఐదుసార్లు అందని ద్రాక్షగా మారిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని సాధించడంతో సింధు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఇదే టోర్నీలో రెండు కాంస్యాలు, మరో రెండు రజతాలతో తనదైన ముద్ర వేసింది. ఈ విజయంతో సింధు 2017లో ఒకుహరపై ప్రతీకారం సాధించినట్లయ్యింది.
.@Pvsindhu1's record at #BWFWorldChampionships!
Take a bow World Champion!
సానియా మీర్జాకు సవాల్ విసిరిన పివి సింధు..
టోక్యో ఒలింపిక్స్ 2020 : పీవీ సింధుకు సవాల్ విసురుతున్న కరోలినా మారిన్
పీవీ సింధుతో పెళ్లి చేయండి.. లేకపోతే కిడ్నాప్ చేస్తా.. 70 ఏళ్ల వ్యక్తి పిటిషన్..
P.V.Sindhu: పి.వి.సింధుకు అదిరిపోయే బహుమతి ఇచ్చిన నాగార్జున..
సీఎం జగన్ను కలిసిన పీవీ సింధు.. అరుదైన బహుమతి ఇచ్చిన..
పద్మభూషణ్ అవార్డుకు పీవీ సింధు నామినేట్
2013: 🥉
2014: 🥉2017: 🥈Loading...
2018: 🥈
2019: 🥇
LIVE: https://t.co/28DOOdjtZF#BWC2019 #TOTALBWFWC2019 pic.twitter.com/ez9bVXORIj
— Firstpost Sports (@FirstpostSports) August 25, 2019
Loading...