Pakistan vs Bangladesh | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్...

లార్డ్స్ వేదికగా జరగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఈ మ్యాచ్ తో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి.

news18-telugu
Updated: July 5, 2019, 3:33 PM IST
Pakistan vs Bangladesh | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్...
news18-telugu
Updated: July 5, 2019, 3:33 PM IST
Pakistan vs Bangladesh Live Score, ICC World Cup 2019 Match at Lord's : లార్డ్స్ వేదికగా జరగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఈ మ్యాచ్ తో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే 9 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. అయితే పాకిస్థాన్ సెమీస్ కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ ను దాదాపు 311 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంది. లేదంటే పాకిస్థాన్ ఇంటి దారి పడుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మ్యాచ్ గెలిచేందుకు వీలైతే 500 పరుగులు సాధిస్తుందని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ పేర్కొనడం విశేషం.

First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...