వద్దు బాబోయ్ వద్దు.. మా దేశంలో ఆ క్రీడాలు వద్దు

Rekulapally Saichand
Updated: June 30, 2020, 6:46 PM IST
వద్దు బాబోయ్ వద్దు.. మా దేశంలో ఆ క్రీడాలు వద్దు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహామ్మారి ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తోంది. స్వేఛ్చగా తిరగలేని పరిస్థితి ,ఎవరితోనూ మాట్లాడాలేని దుస్థితి. మనిషికి ప్రశాంతను దూరం చేసింది. వ్యాపారాలు,ఉద్యోగాలు సక్షోభంలో పడ్డాయి. ఇక క్రీడా రంగరాన్ని అతలకూతలం చేసింది. వందలాది మంది క్రీడాకారులతో,వేల మంది ప్రేక్షకుల కరతాళధ్వనులతో ఉత్సహాంతో నిండిపోయే మైదానాలు ఇప్పుడు మూగబోయాయి... దాదాపు అన్ని ఈవెంట్స్ ఇప్పటికి రద్దు అయిపోయాయి.

అలానే ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరమైన టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా మహమ్మారి మింగేసింది. ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ను వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. అయితే ఈవెంట్ వచ్చే ఏడాదియైనా జరుగుతుందా అనే అనుమానం క్రీడాకారులలో నెలకొంది. ఆ మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందోనన్న భయాలు అందరిని వెంటాడుతున్నాయి. కరోనా వ్యాప్తి ఉధృతంగా వ్యాప్తిస్తున్న వేళ జపాన్ వాసులు కూడా ఒలింపిక్స్‌ను వద్దంటున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో 51.7 శాతం మంది టోక్యో వాసులు వచ్చే ఏడాది కూడా విశ్వ క్రీడలు వాయిదా

అంటున్నారు.
First published: June 30, 2020, 6:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading