ప్రియురాలి కొత్త హెయిర్‌ స్టైల్‌కి హార్ధిక్ పాండ్యా ఫిదా

తన ప్రియురాలు, కా‌బోయే భార్య నటాషా కొత్త హెయిర్ స్టైల్‌పై క్రికెట్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఇలా స్పందించాడు.

news18-telugu
Updated: January 31, 2020, 4:13 PM IST
ప్రియురాలి కొత్త హెయిర్‌ స్టైల్‌కి హార్ధిక్ పాండ్యా ఫిదా
కాబోయే భార్య నటాషాతో హార్ధిక్ పాండ్యా
  • Share this:
క్రికెటర్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, అతని ప్రియురాలు నటాషా మరోసారి వార్తల్లో నిలిచారు. కొత్త సంవత్సరాది రోజున దుబాయ్‌లో వారిద్దరూ రింగ్స్ మార్చుకుని ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం తెలిసిందే. ఈ వీడియో, ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి వారిద్దరి ప్రేమాయణం మీడియా నోళ్లలో నానుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ నటి నటాషా కొత్త హెయిర్ స్టైల్‌ చేయించుకుంది. ఈ ఫోటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హెయిర్ స్టైల్ అదిరిపోయిందంటూ పలువురు కామెంట్స్ చేశారు. దీనిపై హార్ధిక్ పాండ్యా లవ్ కళ్ల ఎమోజీ పోస్ట్ చేసి...కొత్త ప్రియురాలి కొత్త హెయిర్ స్టైల్ తన హృదయాన్ని దోచుకుందని చెప్పకనే చెప్పాడు.
 Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

#freshcut ✂️


🎀Nataša Stanković🎀 (@natasastankovic__) ద్వారా


పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


కొత్త సంవత్సరాది రోజున సెర్బియా నటి నటాషాతో రింగ్స్ మార్చుకుని ఎంగేజ్‌మెంట్ చేసుకున్న క్రికెట్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా. 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Mai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged


Hardik Pandya (@hardikpandya93) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
Published by: Janardhan V
First published: January 31, 2020, 4:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading