రోహిత్‌ శర్మను ఔట్ చేయడం నా కల: పాక్ క్రికెటర్

తాజాగా పాకిస్థాన్‌ యువ సంచలనం నసీమ్‌ షా తన కొరికను బయటపెట్టాడు. రోహిత్‌ శర్మను ఔట్‌ చేయడం తన కల అన్నారు. రోహిత్ పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌, ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జో రూట్‌లను కూడా తన బంతితో పెవిలియన్ పంపాలని ఉందన్నారు.

Rekulapally Saichand
Updated: July 17, 2020, 3:22 PM IST
రోహిత్‌ శర్మను ఔట్ చేయడం నా కల: పాక్ క్రికెటర్
కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ (BCCI/ Twitter )
  • Share this:
ఒక్కప్పుడు చాలా మంది యువ క్రికెటర్లకు సచిన్ టెండుల్కర్ లాంటి లెజెండ్ బాట్స్‌మెన్‌ను ఔట్ చేయాలనే కొరిక ఉండేది. ఇప్పుడు వారందరూ
వైస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మను టార్గెట్ చేశారు. తాజాగా పాకిస్థాన్‌ యువ సంచలనం నసీమ్‌ షా తన కొరికను బయటపెట్టాడు. రోహిత్‌ శర్మను ఔట్‌ చేయడం తన కల అన్నారు. రోహిత్ పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌, ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జో రూట్‌లను కూడా తన బంతితో

పెవిలియన్ పంపాలని ఉందన్నారు.

"రోహిత్ సామర్ధ్యవంతమైన బాట్స్‌మెన్.. అతను శక్తివంతమైన ఆటగాడు. దానికి అతని రికార్డులే స్యాక్షం. ఆయన వికెట్ తీస్తే నా కల సహకారం మవుతుంది. అలాగే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌కు కూడా అసామన్యమైన బ్యాటింగ్ ప్రతిభ ఉంది. అతన్ని అవుట్ చేయడం కూడా నాకున్న కల .గతంలో స్మిత్‌తో మ్యాచ్ ఆడినప్పటికి ఔట్ చేయలేకసోయాను. ఇక ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను ఔట్‌ చేసే అవకాశం త్వరలోనే లభించ వచ్చు."



ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్‌, పాక్‌ టెస్టులు జరగనున్నాయి. దీని కోసం పాక్ ఆటగాళ్ళు ఇంగ్లాండ్‌లో శిక్షణ పోందుతున్నారు. సహచర ఆటగాళ్లతో కలిసి నసీమ్‌ కూడా అక్కడే శిక్షణ పొందుతున్నాడు.
Published by: Rekulapally Saichand
First published: July 17, 2020, 3:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading