ఐపీఎల్ టోర్నీ తర్వాత ధోనీ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్...

వచ్చే సంవత్సరం ధోనీ కీలక మైన నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే రిటైర్మెంట్ పై ధోనీ చాన్స్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

news18-telugu
Updated: November 26, 2019, 7:56 PM IST
ఐపీఎల్ టోర్నీ తర్వాత ధోనీ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్...
ఎంఎస్ ధోనీ (File)
  • Share this:
ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఆడిన తర్వాత ధోనీ క్రికెట్ స్టేడియంలోకి అడుగుపెట్టి దాదాపు ఐదు నెలలు దాటింది. ఆ మధ్య కాలంలో భారత ఆర్మీలో సేవలు అందించాడు. అంతేకాదు సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్ లతో జరిగిని టోర్నీల్లో ధోనీ అందుబాటులోకి రాలేదు. అంతేకాదు  క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా ఐదు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు అందుబాటులో ఉంటానని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతకు ధోనీ తిరిగి టీమిండియాకు ఆడతాడా లేడా అనే స్పష్టత లేదు. అయితే వచ్చే సంవత్సరం ధోనీ కీలక మైన నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే రిటైర్మెంట్ పై ధోనీ చాన్స్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 
Published by: Krishna Adithya
First published: November 26, 2019, 7:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading