Home /News /sports /

MASHAL SPORTS ANNOUNCES SCHEDULE AND VENUE FOR VIVO PRO KABADDI SEASON 8 JNK

PKL Season 8 Schedule: ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 ఫుల్ షెడ్యూల్.. ఏ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ ప్రసారం? పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 పూర్తి షెడ్యూల్ ప్రకటించిన మార్షల్ స్పోర్ట్స్ (PC: PKL)

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 పూర్తి షెడ్యూల్ ప్రకటించిన మార్షల్ స్పోర్ట్స్ (PC: PKL)

PKL 8 Schedule: ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 డిసెంబర్ 22 నుంచి బెంగళూరు వేదికగా నిర్వహించనున్నారు. ఈ లీగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. అన్ని మ్యాచ్‌లు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి ...
    వీవో (Vivo) ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8  (Pro Kabaddi League) ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. పీకేఎల్ సీజన్ 8కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నిర్వాహకులు మార్షల్ స్పోర్ట్స్ బుధవారం విడుదల చేసింది. డిసెంబర్ 22న రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ బెంగళూరు బుల్స్ (Bengaluru Bulls) - యూ ముంబా (U Mumba) జట్ల మధ్య జరుగుతుంది. అదే రోజు తర్వాతి మ్యాచ్ తెలుగు టైటాన్స్ (Telugu Titans) - తమిళ్ తలైవాస్ (Tamil Thalaivas) మధ్య జరుగనున్నది. ఆ తర్వాత డిఫెండింగ్ చాంపియన్స్ బెంగాల్ వారియర్స్ - యూపీ యోధా మద్య మూడో మ్యాచ్ జరుగనున్నది. తొలి నాలుగు రోజుల పాటు ట్రిపుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2020లో ప్రో కబడ్డీ లీగ్ కరోనా కారణంగా నిర్వహించలేదు. దీంతో దేశవ్యాప్తంగా కబడ్డీ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ జట్ల మ్యాచ్‌ల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందుకే తొలి నాలుగు రోజు మూడు మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తున్నట్లు మార్షల్ స్పోర్ట్స్ తెలిపింది.

    కరోనా కారణంగా ఈ సారి సీజన్ మొత్తం షెరటాన్ గ్రాండ్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లోనే నిర్వహించనున్నారు. ఆ హోటల్ మొత్తాన్ని బయోబబుల్ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకులను ఎవరినీ అనుమతించడం లేదని కూడా స్పష్టం చేశారు. 12 జట్లకు చెందిన ఆటగాళ్లు, యాజమాన్యం, సపోర్టింగ్ స్టాఫ్, మ్యాచ్ అఫీషియల్స్, పీకేఎల్ స్టాఫ్ మొత్తం అదే వెన్యూలో ఉన్న హోటల్స్‌లో బస చేయనున్నారు. మ్యాచ్‌లు ముగిసే వరకు లోపలకు రావడానికి, బయటకు వెళ్లడానికి ఇతరులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

    Rashid Khan: రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వదిలేయడానికి డబ్బే కారణమా? అసలు విషయం చెప్పిన రషీద్ మేనేజర్..




    పీకేఎల్ సీజన్ 8 పూర్తి షెడ్యూల్





























































































































































































    డేట్తొలి మ్యాచ్రెండో మ్యాచ్మూడో మ్యాచ్
    డిసెంబర్ 22బెంగళూరు బుల్స్ Vs యూ ముంబాతెలుగు టైటాన్స్ Vs తమిళ్ తలైవాస్బెంగాల్ వారియర్స్ Vs యూపీ యోధా
    డిసెంబర్ 23గుజరాత్ జెయింట్స్ Vs జైపూర్ పింక్ పాంథర్స్దబాంగ్ దిల్లీ  Vs పునేరీ పల్టాన్స్హర్యానా స్టీలర్స్ Vs పట్నా పైరేట్స్
    డిసెంబర్ 24యూ ముంబా Vs దబాంగ్ దిల్లీతమిళ్ తలైవాస్ Vs బెంగళూరు బుల్స్బెంగాల్ వారియర్స్ Vs గుజరాత్ జెయింట్స్
    డిసెంబర్ 25పట్నా పైరేట్స్ Vs యూపీ యోధాపునేరీ పల్టన్ Vs తెలుగు టైటాన్స్జైపూర్ పింక్ పాంథర్స్ Vs హర్యానా స్టీలర్స్
    డిసెంబర్ 26గుజరాత్ జెయింట్స్ Vs దబాంగ్ దిల్లీబెంగళూరు బుల్స్ Vs బెంగాల్ వారియర్స్
    డిసెంబర్ 27తమిళ్ తలైవాస్ Vs యూ ముంబాయూపీ యోధా Vs జైపూర్ పింక్ పాంథర్స్
    డిసెంబర్ 28పునేరీ పల్టన్ Vs పట్నా పైరేట్స్తెలుగు టైటాన్స్ Vs హర్యానా స్టీలర్స్
    డిసెంబర్ 29దబాంగ్ దిల్లీ Vs బెంగాల్ వారియర్స్యూపీ యోధా Vs గుజరాత్ జెయింట్స్
    డిసెంబర్ 30జైపూర్ పింక్ పాంథర్స్ Vs యూ ముంబాహర్యానా స్టీలర్స్ Vs బెంగళూరు బుల్స్
    డిసెంబర్ 31తమిళ్ తలైవాస్ Vs పునేరీ పల్టన్పట్నా పైరేట్స్ Vs బెంగాల్ వారియర్స్
    జనవరి 1యూ ముంబా Vs యూపీ యోధాబెంగళూరు బుల్స్ Vs తెలుగు టైటాన్స్దబాంగ్ దిల్లీ Vs తమిళ్ తలైవాస్
    జనవరి 2గుజరాత్ జెయింట్స్ Vs హర్యానా స్టీలర్స్పునేరీ పల్టన్ Vs బెంగళూరు బుల్స్
    జనవరి 3బెంగాల్ వారియర్స్ Vs జైపూర్ పింక్ పాంథర్స్తెలుగు టైటాన్స్ Vs పట్నా పైరేట్స్
    జనవరి 4హర్యానా స్టీలర్స్ Vs యూ ముంబాయూపీ యోధా Vs తమిళ్ తలైవాస్
    జనవరి 5పునేరీ పల్టన్ Vs గుజరాత్ జెయింట్స్దబాంగ్ దిల్లీ Vs తెలుగు టైటాన్స్
    జనవరి 6పట్నా పైరేట్స్ Vs తమిళ్ తలైవాస్బెంగళూరు బుల్స్ Vs జైపూర్ పింక్ పాంథర్స్
    జనవరి 7బెంగాల్ వారియర్స్ Vs హర్యానా స్టీలర్స్జైపూర్ పింక్ పాంథర్స్ Vs పునేరీ పల్టన్
    జనవరి 8యూపీ యోధా Vs దబాంగ్ దిల్లీయూ ముంబా Vs తెలుగు టైటాన్స్గుజరాత్ జెయింట్స్ Vs పట్నా పైరేట్స్
    జనవరి 9పునేరీ పల్టన్ Vs బెంగాల్ వారియర్స్బెంగళూరు బుల్స్ Vs యూపీ యోధా
    జనవరి 10తమిళ్ తలైవాస్ Vs హర్యానా స్టీలర్స్జైపూర్ పింక్ పాంథర్స్ Vs దబాంగ్ దిల్లీ
    జనవరి 11పట్నా పైరేట్స్ Vs యూ ముంబాతెలుగు టైటాన్స్ Vs గుజరాత్ జెయింట్స్
    జనవరి 12హర్యానా స్టీలర్స్ Vs యూపీ యోధాదబాంగ్ దిల్లీ Vs బెంగళూరు బుల్స్
    జనవరి 13బెంగళూరు వారియర్స్ Vs తమిళ్ తలైవాస్యూ ముంబా Vs పునేరీ పల్టన్
    జనవరి 14జైపూర్ పింక్ పాంథార్స్ Vs పట్నా పైరేట్స్గుజరాత్ జెయింట్స్ Vs బెంగళూరు బుల్స్
    జనవరి 15హర్యానా స్టీలర్స్ Vs దబాంగ్ దిల్లీయూపీ యోధా Vs తెలుగు టైటాన్స్యూ ముంబా Vs బెంగాల్ వారియర్స్
    జనవరి 16తమిళ్ తలైవాస్ Vs జైపూర్ పింక్ పాంథర్స్పట్నా పైరేట్స్ Vs బెంగళూరు బుల్స్
    జనవరి 17పునేరీ పల్టన్యూపీ యోధాతెలుగు టైటాన్స్ Vs బెంగాల్ వారియర్స్
    జనవరి 18దబాంగ్ దిల్లీ Vs పట్నా పైరేట్స్గుజరాత్ జెయింట్స్ Vs యూ ముంబా
    జనవరి 19హర్యానా స్టీలర్స్ Vs పునేరీ పల్టన్జైపూర్ పింక్ పాంథర్స్ Vs తెలుగు టైటాన్స్
    జనవరి 20తమిళ్ తలైవాస్ Vs గుజరాత్ జెయింట్స్TBCTBC

    మ్యాచ్ 1 - రాత్రి 7.30 గంటలకు

    మ్యాచ్2 - రాత్రి 8.30 గంటలకు

    మ్యాచ్ 3 - రాత్రి 9.30 గంటలకు

    • అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అలాగే డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబడుతుంది.

    Published by:John Kora
    First published:

    Tags: Pro Kabaddi League

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు