HOME »NEWS »SPORTS »lasith malinga retires from mumbai indians sa

IPL 2021: 12 ఏళ్ల బంధానికి తెర దించిన ముంబై ఇండియన్స్‌

IPL 2021:  12 ఏళ్ల బంధానికి తెర దించిన ముంబై ఇండియన్స్‌
lasith malinga

ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి మొదటి వారంలో మినీ ఆక్షన్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో జనవరి 20వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ప్లేయర్స్ లిస్టును సిద్దం చేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే

  • Share this:
    ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి మొదటి వారంలో మినీ ఆక్షన్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో జనవరి 20వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ప్లేయర్స్ లిస్టును సిద్దం చేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ డెడ్‌లైన్ నేటితో ముగియడంతో.. టీంల వారీగా ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ ను ఐపీఎల్ యాజమాన్యంఅధికారికంగా వెల్లడించింది. ఇందులో కోసమెరపు ఏంటంటే!. మలింగతో ఉన్న 12 ఏళ్ల అనుబంధానికి ముంబై ఇండియన్స్ తెరదించిందిఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది

    . ఫిబ్రవరి మొదటి వారంలో మినీ ఆక్షన్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో జనవరి 20వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్లు, తమ జట్టులో ఉండే ప్లేయర్స్ లిస్టును సిద్దం చేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ డెడ్‌లైన్ నేటితో ముగియడంతో.. టీంల వారీగా ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ ను ఐపీఎల్ యాజమాన్యంఅధికారికంగా వెల్లడించింది. ఇందులో కోసమెరపు ఏంటంటే!. మలింగతో ఉన్న 12 ఏళ్ల అనుబంధానికి ముంబై ఇండియన్స్ తెరదించింది  శ్రీలంక మాజీ స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగను వదులుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్‌  ప్రకటించింది. ఇక అతనికి గుడ్‌బై చెబుతున్నట్లు ఉద్వేగంతో పేర్కొంది. అతని విలువ రూ. 4.8 కోట్లుగా ఉంది. ఐపీఎల్‌లో 122 మ్యాచ్‌లాడి 170 వికెట్లు తీశాడు. 2013,2015,2017,2019లో ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ గెలవడంలో మలింగాది కీ రోల్.ముంబై ఇండియన్స్‌ మలింగతో పాటు జేమ్స్‌ పాటిన్సన్‌, నాథన్‌ కౌల్టర్‌నీల్‌, మిచెల్‌ మెక్లీగన్‌ లాంటి పలువురు కీలక ఆటగాళ్ళను కూడా వదులుకుంది.



    ముంబై ఇండియన్స్ రిటైన్ ప్లేయర్లు : రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, ధావల్ కులకర్ణి, బుమ్రా, రాహుల్ చాహర్, బౌల్ట్, ఎం ఖాన్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, పొలార్డ్, కృనాల్ పాండ్యా, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, డికాక్, ఆదిత్యా తారే. ముంబై వదులుకున్న ప్లేయర్లు : మలింగ, కౌల్టర్​నీల్, ప్యాటిన్సన్, రూథర్​పొర్డ్, దిగ్విజయ్, ప్రిన్స్, మెక్​క్లెనగన్
    Published by:Rekulapally Saichand
    First published:January 21, 2021, 11:47 IST